Electric Scooter: స్టైలిష్ లుక్‌తో మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్‌తో 169 కి.మీ.. స్మార్ట్ ఫీచర్స్!
Yamaha EC-06 Electric Scooter: జపనీస్ ద్విచక్ర వాహన తయారీదారు యమహా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ EC-06 ను భారతదేశంలో విడుదల చేసింది. ముంబైలో మొదట దీనిని ప్రదర్శించిన తర్వాత కంపెనీ ఇప్పుడు దాని ధరలను ప్రకటించింది. మొదట బెంగళూరుకు చెందిన స్టార్టప్ రివర్ ఇండి నుండి వచ్చిన స్కూటర్ ఆధారంగా ఈ మోడల్ ధర రూ.1.68 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్, ముంబై) ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులలో అమ్మకానికి అందుబాటులో ఉంది….
