కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్.. అదేంటంటే?
రిషభ్ పంత్ రికార్డు బద్దలు.. ఉప్పల్‌లో హెన్రిచ్ క్లాసెన్ సంచలన విధ్వంసం, చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హిట్టర్! ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ముంగిట సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న సమరంలో సరికొత్త చరిత్ర నమోదైంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలవడమే లక్ష్యంగా సాగుతున్న ఈ పోరులో హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్…
