తాజావార్తలు
Hyderabad: 47 రోజుల పాటు 40 డిగ్రీలు.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు.. ఉక్కిరిబిక్కిరైన ప్రజలు

Hyderabad: 47 రోజుల పాటు 40 డిగ్రీలు.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు.. ఉక్కిరిబిక్కిరైన ప్రజలు

ఒకప్పుడు వేసవి అంటే ఏప్రిల్, మే నెలల్లో కొన్ని వారాల పాటు ఎండలు మండటం సహజం. కానీ 2026లో హైదరాబాద్ ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితి మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఈసారి నగరంపై సూర్యుడు కరుణ చూపలేదనే చెప్పాలి. ఉదయం మొదలైన వేడి అర్ధరాత్రి దాటినా తగ్గకపోవడంతో లక్షలాది మంది నిద్రలేని రాత్రులు గడిపారు. పగటిపూట రోడ్లపై అడుగు పెట్టడం కష్టమైతే.. రాత్రి వేళల్లోనూ ఉక్కపోత నుంచి ఉపశమనం దొరకలేదు. ఈ ఏడాది ఏప్రిల్ 1…

Read More
Tollywood: టీ షాపు కూల్చేసిన GHMC అధికారులు.. పొట్ట కొట్టారని నటుడి ఆవేదన

Tollywood: టీ షాపు కూల్చేసిన GHMC అధికారులు.. పొట్ట కొట్టారని నటుడి ఆవేదన

పీలా గంగాధర్ తెలుగులో మంచి యాక్టర్. ఇప్పుడు కూడా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. దాదాపు 70 సినిమాల్లో మంచి పాత్రలు వేశాడు. ముఖ్యంగా కామెడీ పాత్రలు పోషిస్తూ.. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. అయితే సినిమాల్లో చాన్సులు తగ్గిపోవడం, కుటుంబ భారం, ఆర్థిక సమస్యలతో శ్రీనగర్ కాలనీలో ఓ టీ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే తాజాగా అతని టీ షాపుకు అనుమతి లేదంటూ GHMC అధికారులు దాన్ని కూల్చేయడంతో అతను తీవ్ర ఆవేదనతో…

Read More

ఓరీ దేవుడో ఇలాంటి జామకాయలు తిన్నారంటే మీ పని ఖతమే! ఓ సారి వీడియో చూడండి..

జామకాయ అత్యంత రుచికరమైన, ఆరోగ్యానికి మేలు చేసే పండు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో జామకాయ ప్రియులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చూడటానికి పైన ఎంతో శుభ్రంగా, పసిమి ఛాయతో కనిపించే జామకాయల లోపల కూడా ప్రమాదకరమైన పురుగులు ఉంటాయని ఈ వీడియో బయటపెట్టింది. వైరల్ వీడియోలో ఏముంది?: the_denimgirl అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారు పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఒక మహిళ మార్కెట్ నుండి…

Read More
Andhra News: రన్నింగ్‌ ట్రైన్‌ బోగీపై ఒక్కసారిగా మంటలు.. ఏంటని ఆపి చెక్‌ చేయగా..

Andhra News: రన్నింగ్‌ ట్రైన్‌ బోగీపై ఒక్కసారిగా మంటలు.. ఏంటని ఆపి చెక్‌ చేయగా..

తిరుపతి జిల్లా అనంతరాజుపేటలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. హుబ్లీ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్యాసింజర్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట సమీపంలో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ రైలు ఇంజన్ నుండి మూడవ బోగీ పైభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై రైలు వేగాన్ని తగ్గించారు. అనంతరం రైల్వే కోడూరు స్టేషన్‌లో రైలును నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు….

Read More
Vastu Remedies:మీ పర్స్ ఎప్పుడూ డబ్బుతో కళకళలాడాలంటే.. అందులో ఈ చిన్న వస్తువును ఉంచి చూడండి!

Vastu Remedies:మీ పర్స్ ఎప్పుడూ డబ్బుతో కళకళలాడాలంటే.. అందులో ఈ చిన్న వస్తువును ఉంచి చూడండి!

ప్రాచీన వాస్తు శాస్త్ర విశ్లేషణల ప్రకారం.. పర్సులో ఒక చిన్న ప్రత్యేక వస్తువును ఉంచడం వల్ల నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి, సంపద నిరంతరం పెరుగుతుందని నమ్ముతారు. మరి పర్సు ఎల్లప్పుడూ నోట్లతో కళకళలాడాలంటే అందులో ఏ వస్తువు ఉంచాలి, ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. పర్సులో ఉంచాల్సిన ఆ ఒకే ఒక్క పవర్‌ఫుల్ వస్తువు అక్షింతలు లేదా బియ్యం గింజలు వాస్తు శాస్త్రంలో బియ్యాన్ని (ధాన్యం) లక్ష్మీదేవి స్వరూపంగా మరియు సంపూర్ణత్వానికి…

Read More

ఉన్నట్టుండి ఖమ్మంలో ప్రత్యక్షమైన టైటా గుడ్లగూబ! దేనికి సంకేతం.. శుభమా? అశుభమా?

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో అరుదైన టైటా జాతికి చెందిన గుడ్లగూబ ఉన్నట్టుండి ప్రత్యక్షమైంది. ఆదివారం వైరా మునిసిపాలిటీ పరిధిలోని సోమవరం గ్రామానికి చెందిన ప్రవీణ్‌ ఇంటి పరిసరాల్లో ఒక గుడ్లగూబ కనిపించింది. దాని రెక్కకు గాయమై, కదల్లేని పరిస్థితుల్లో ఉంది. ఇది అరుదైన టైటా జాతికి చెందిన గుడ్లగూబగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఎప్పుడూ జిల్లాలో కనిపించని ఈ ప్రత్యేక జీవి, ఉన్నట్టుండి ఇలా ప్రత్యక్షం అవ్వడంతో కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ఇది దేనికి సంకేతం?…

Read More

ఏంటీ.. ఈవిడా ఆమె ఒక్కరేనా..!! ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ హాట్ బ్యూటీ ఈ అమ్మడు

అందాల భామలు  చాలా మంది  చూస్తూ చూస్తే మారిపోతున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎంతో మారిపోతున్నారు. హీరోయిన్స్ ఓల్డ్ ఫొటోలతో పాటు ఇప్పటి లేటెస్ట్ ఫోటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఆ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. మా హీరోయిన్ అప్పుడు ఇలా ఉండేదా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు…

Read More
పనిమనిషిని నమ్మితే నిలువునా ముంచేసింది.. దారుణంగా మోసం చేసిందన్న ప్రసాద్ బెహరా

పనిమనిషిని నమ్మితే నిలువునా ముంచేసింది.. దారుణంగా మోసం చేసిందన్న ప్రసాద్ బెహరా

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా చాలా మంది సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. అలా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు నటుడు ప్రసాద్ బెహరా. కమిటీ కుర్రాళ్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఇటీవల మిత్రమండలి అనే సినిమాతో ప్రేక్షకులను అలరించారు ప్రసాద్ బెహరా.. ప్రసాద్ బెహరా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన విడాకుల గురించి అలాగే జీవితంలో తనకు ఎదురైన ఓ షాకింగ్ సంఘటన గురించి పంచుకున్నారు ప్రసాద్. మహేష్, పవన్…

Read More
జడ్చర్లలో వింత కాకి ప్రత్యక్షం.. అపశకునం అంటున్న స్థానికులు!

జడ్చర్లలో వింత కాకి ప్రత్యక్షం.. అపశకునం అంటున్న స్థానికులు!

సాధారణంగా కాకులను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ, తలపై ఈకలు లేకుండా పూర్తిగా బట్టతలతో ఉండే కాకిని ఎప్పుడైనా చూశారా? మీరు విన్నది నిజమే. మనుషుల్లో బట్టతలలాగే కొన్ని పక్షుల్లో కూడా బట్టతల పక్షులుంటాయట. అందుకు ఉదాహరణే.. ఈ ఘటన. మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్లలో బట్టతలతో ఉన్న కాకి ఒకటి దర్శనమిచ్చింది. డా.బూర్గుల రామకృష్ణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని బొటానికల్ గార్డెన్‌లో జూన్‌ 30 మంగళవారం సాయంత్రం ఓ ‘బట్టతల కాకి’ ప్రత్యక్షమై…

Read More
100 శివరాత్రులతో సమానమైన పవిత్ర సోమవారం.. శివుడిని ఈ విధంగా పూజిస్తే అష్ట ఐశ్వర్యాల కటాక్షం!

100 శివరాత్రులతో సమానమైన పవిత్ర సోమవారం.. శివుడిని ఈ విధంగా పూజిస్తే అష్ట ఐశ్వర్యాల కటాక్షం!

Shiva Puja on the Special Monday July 13: ఈ ఏడాది జూలై 13వ తేదీన వచ్చే సోమవారం అత్యంత విశిష్టమైన దినం. ఈ అరుదైన దినాన శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి, చతుర్దశి ఒకే రోజున కలసి వస్తాయి. ఈ విశిష్టమైన కలయిక 100 శివరాత్రులతో సమానమని, ఇటువంటి రోజు మళ్ళీ రావడం అరుదని వేద పండితులు ఉద్ఘాటిస్తున్నారు. ఈ పవిత్ర దినాన భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించి, శివలింగానికి…

Read More