తాజావార్తలు
మేక లాంటి ఈ కోడి ధర రూ. 6 వేలు.. ఈ కోళ్ల పెంపకంతో రైతులకు లక్షల వర్షం

మేక లాంటి ఈ కోడి ధర రూ. 6 వేలు.. ఈ కోళ్ల పెంపకంతో రైతులకు లక్షల వర్షం

టర్కీ కోళ్లను పెంచడానికి ఎక్కువ ప్రదేశం కూడా అవసరం లేదు. ఇంకా తక్కువ శ్రమతోనే ఎన్నో లాభాలను పొందొచ్చు. ఇది రైతులకు ఒక ‘ ఒక పార్ట్ టైం బిజినెస్’ లాంటిది. ప్రస్తుత చికెన్ మార్కెట్లో టర్కీ మాంసానికి భారీ డిమాండ్ ఉంది. ఇక ధరల విషయానికి వస్తే ఒక్కో టర్కీ కోడి ధర రూ.5,000 నుంచి రూ.6,000 వరకు ఉంటుంది. ఇక అదే మార్కెట్‌లో కేజీ మాంసం ధర రూ.600 వరకు ఉంది.

Read More
Coconut Water: వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Coconut Water: వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

వేస‌వికాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి చల్లని పానియాలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఇందులో కొబ్బరి నీళ్లు సహజంగా స్వచ్ఛమైనది. పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇందులోని పోషకాలు అధిక చెమ‌ట‌, అల‌స‌ట‌, నీర‌సం వంటి స‌మ‌స్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వేస‌వికాలంలో శ‌రీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవ‌డం చాలా ఉపయోగపడతాయి….

Read More
Vande Bharat Sleeper: విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుందా?

Vande Bharat Sleeper: విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుందా?

Vande Bharat Sleeper: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా హల్ చల్ చేస్తోంది. విశాఖపట్నం నుంచి బెంగళూరు మార్గంలో త్వరలోనే నూతన వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుందని, దానికి సంబంధించిన వేళపట్టిక (టైమింగ్స్), రూట్ మ్యాప్ కూడా సిద్ధమైపోయాయని కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఈ వైరల్ క్లెయిమ్‌పై దక్షిణ కోస్తా రైల్వే (సౌత్ కోస్ట్ రైల్వే జోన్ – విశాఖపట్నం హెడ్‌క్వార్టర్స్) అధికారులు స్పందించారు. వైరల్…

Read More
అనవసరంగా అతనితో ఎఫైర్ పెట్టుకున్నా.. షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ

అనవసరంగా అతనితో ఎఫైర్ పెట్టుకున్నా.. షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ

ఇండస్ట్రీలో ఈ అమ్మడు ఓ హాట్ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. హీరోయిన్ గా రాణిస్తూనే స్పెషల్ సాంగ్స్ లో మెప్పించింది. అయితే హీరోయిన్ గా కంటే స్పెషల్ సాంగ్స్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. అలాగే ఫ్యాన్ బేస్ కూడా గట్టిగానే క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ బిగినింగ్ లో ఈ చిన్నది పలు యాడ్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఆతర్వాత స్టార్ అయ్యింది.  తెలుగుతో పాటు హిందీ,…

Read More
Coconut Water: వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Gas Cylinder: ఆవు పేడతో గ్యాస్ సిలిండర్.. ఇద్దరు సోదరుల అద్భుత ఆవిష్కరణ!

Cow Dung-Based Gas Cylinder: సాంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా, పర్యావరణహితమైన ఇంధనం వైపు భారత్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌కు చెందిన ఇద్దరు సోదరులు (సాధువులు) ఒక అద్భుతమైన ఆవిష్కరణతో వార్తల్లో నిలిచారు. ఆవు పేడ ఆధారిత సహజ వాయువు (Cow Dung-based Natural Gas) సిలిండర్‌ను వారు రూపొందించారు. ఈ సిలిండర్‌ ధర కేవలం రూ.500 (సాధారణ LPG కంటే చాలా తక్కువ). అందిస్తున్నారు. దీని సామర్థ్యం విషయానికొస్తే.. 30 కిలోల బరువున్న…

Read More
OTT Movie : సైలెంట్‏గా ఓటీటీలోకి వచ్చిన 100 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT Movie : సైలెంట్‏గా ఓటీటీలోకి వచ్చిన 100 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఈ సినిమాలో విద్యా బాలన్, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 114.8 కోట్లు వసూలు చేసింది. కాగా, భారతదేశంలో ఇది 100 కోట్ల మార్కును దాటింది.’రాజా శివాజీ’ చిత్రాన్ని 75 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం అనేక రికార్డులను బద్దలు కొట్టి, మరాఠీ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ముంబై ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌పై జ్యోతి దేశ్‌పాండే , జెనీలియా దేశ్‌ముఖ్ నిర్మించగా, జియో…

Read More
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు

వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు

హైదరాబాద్‌లోని చెంగిచర్ల కాలనీలో సంక్రాంతి పండుగ సమయంలో భారీ దొంగతనం జరిగింది. పండుగకు ఊళ్లకు వెళ్లిన వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, అంతర్రాష్ట్ర దొంగల ముఠా తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో 10 ఇళ్లలో చోరీకి పాల్పడింది. దొంగలు కత్తులతో కాలనీలో సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ చోరీలో నగదు, నగలు అపహరించినట్లు తెలుస్తోంది. దొంగతనం జరిగిన తీరును బట్టి నిందితులు ముందుగానే రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాల్లో ముగ్గురు దొంగలు మంకీ…

Read More
నిజంగా చపాతీలు తింటేనే బరువు తగ్గుతారా..? అన్నం గురించి అపోహలు కాదు అసలు నిజాలు ఇవే

నిజంగా చపాతీలు తింటేనే బరువు తగ్గుతారా..? అన్నం గురించి అపోహలు కాదు అసలు నిజాలు ఇవే

నేటి ఆధునిక, వేగవంతమైన జీవనశైలిలో బరువు పెరగడం అనేది మెజారిటీ ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. పెరిగిన బరువును తగ్గించుకోవడానికి, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి చాలా మంది కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే అన్నం తింటే త్వరగా లావు అయిపోతామనే భయంతో.. చాలా మంది అన్నాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం రొట్టెలు తినడం ప్రారంభిస్తారు. రొట్టెలు తింటేనే బరువు తగ్గుతామనేది ఒక సాధారణ నమ్మకం. అయితే ఈ నమ్మకంలో ఎంతవరకు…

Read More
Cashew Apple: రాలిపోయే ఈ పండును అస్సలు వదలకండి! రోగనిరోధక శక్తి పెంచడంలో దీనికి సాటిలేదు

Cashew Apple: రాలిపోయే ఈ పండును అస్సలు వదలకండి! రోగనిరోధక శక్తి పెంచడంలో దీనికి సాటిలేదు

తోటల్లో రాలిపోయి, నేలపాలయ్యే ఆ పండులో ఎన్ని అద్భుత ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం గింజ కోసం పండును పారేయడం ఎంత పెద్ద పొరపాటో తెలుసా? ఆ చెట్టు ఇచ్చే గింజను మనం వేల రూపాయలు పోసి కొంటాం. కానీ అదే చెట్టు ఇచ్చే పండును మాత్రం కనీసం ఉచితంగా ఇచ్చినా తీసుకోము. పల్లెటూళ్లలో వేల టన్నుల కొద్దీ ఈ పండ్లు నేల రాలి కుళ్లిపోతుంటాయి. తీపి, వగరు కలగలిసిన రుచితో ఉండే…

Read More
రక్తహీనతను తగ్గించే పచ్చికొబ్బరి ఖర్జూర లడ్డూలు.. పిల్లల నుండి ముసలివాళ్ళ వరకు నేచురల్ ఎనర్జీ బూస్టర్!

రక్తహీనతను తగ్గించే పచ్చికొబ్బరి ఖర్జూర లడ్డూలు.. పిల్లల నుండి ముసలివాళ్ళ వరకు నేచురల్ ఎనర్జీ బూస్టర్!

పచ్చికొబ్బరి-ఖర్జూరం లడ్డూలకు కావలసిన పదార్థాలు: రెండు కప్పుల పచ్చికొబ్బరి తురుము, ఒక కప్పు ఖర్జూరాలు అది కూడా గింజలు తీసినవి తీసుకోవాలి. ఇంకా వీటి కోసం నాలుగు బాదంపప్పులు, అలాగే 10 జీడిపప్పు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఇంకా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా తీసుకోవాలి. అలాగే గస గసాలు, ఇంకా నువ్వులు కూడా రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి.

Read More