తాజావార్తలు
Andhra Pradesh: ఏపీలో వారికి కూడా తల్లికి వందనం.. అకౌంట్లోకి రూ.15 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్..

Andhra Pradesh: ఏపీలో వారికి కూడా తల్లికి వందనం.. అకౌంట్లోకి రూ.15 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్..

“తల్లికి వందనం” పథకం అమలుపై ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనాథ పిల్లలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. అనాధ పిల్లలకు సంరక్షకులు లేకపోతే జిల్లా కలెక్టర్ల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. తాజాగా విద్యాశాఖ అధికారులతో లోకేష్ సమీక్ష సమావేం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అమలుపై చర్చించారు. అనాథ పిల్లలకు కూడా…

Read More
Naga Durga : ఫోక్ డాన్సర్ దగ్గర నుంచి ఇప్పుడు హీరోయిన్‌గా..! నాగ దుర్గకు క్రేజీ ఆఫర్స్

Naga Durga : ఫోక్ డాన్సర్ దగ్గర నుంచి ఇప్పుడు హీరోయిన్‌గా..! నాగ దుర్గకు క్రేజీ ఆఫర్స్

ఒకటి కాదు రెండు కాదు.. వందల పాటలలో ప్రధాన పాత్రలో కనిపిస్తూ తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నాగ దుర్గ . పల్లె పాటలకు ఎనర్జిటిక్ డ్యాన్సులతో అదరగొడుతుంది. కేవలం డాన్సర్‌గానే కాకుండా, తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, విభిన్నమైన కాస్ట్యూమ్స్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారారు. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది నాగ దుర్గ. 

Read More
Actor: అదృష్టమంటే ఈ హీరోదే.. రూ.4 లక్షలు పెట్టి కొనుక్కున్న బంగ్లా.. ఇప్పుడు రూ.450 కోట్ల బంగారు గని

Actor: అదృష్టమంటే ఈ హీరోదే.. రూ.4 లక్షలు పెట్టి కొనుక్కున్న బంగ్లా.. ఇప్పుడు రూ.450 కోట్ల బంగారు గని

భూమి, బంగారం.. ఈ రెండింటిపై పెట్టుబడులు పెడితే లాభాలే కానీ నష్టాలు ఉండవు.. ఆర్థిక నిపుణుల నోటి నుంచి తరచూ వచ్చే మాట ఇది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి కోటీశ్వరులు అయిన వారు చాలా మందే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలోనూ చాలా మంది రియల్ ఎస్టేట్ తో భారీగా ఆస్తులు పోగేశారు. మన తెలుగు సినీ దిగ్గజం శోభన్‌బాబు కూడా సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టి భారీగా…

Read More
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు సూపర్ న్యూస్.. అకౌంట్లలో వడ్డీ జమ అయ్యేది అప్పుడే.. క్లారిటీ వచ్చేసింది..

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు సూపర్ న్యూస్.. అకౌంట్లలో వడ్డీ జమ అయ్యేది అప్పుడే.. క్లారిటీ వచ్చేసింది..

పీఎఫ్ ఉద్యోగులకు శుభవార్త. వడ్డీ అకౌంట్లలో ఎప్పుడు పడుతుందనే విషయంపై క్లారిటీ వచ్చింది. పీఎఫ్ వడ్డీని ఈ ఏడాది మార్చిలో ఈపీఎఫ్‌వో ఖరారు చేసింది. మూడు నెలలు గడుస్తున్నా ఇంకా అకౌంట్లలో జమ కాలేదు. దీంతో వడ్డీ డబ్బులు ఎప్పుడు వస్తాయా? అని ఖాతాదారులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పటికప్పుడు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకుంటున్నారు. జూన్ నెల కూడా మరికొద్ది రోజుల్లో ముగియనుండటంతో.. త్వరలోనే పీఎఫ్ వడ్డీ జమ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఎప్పుడు…

Read More
Business Idea: వర్షాకాలంలో మస్తు డిమాండ్ ఉండే 5 వ్యాపారాలు! పెట్టుబడి తక్కువ.. లాభాలు బోలెడు..

Business Idea: వర్షాకాలంలో మస్తు డిమాండ్ ఉండే 5 వ్యాపారాలు! పెట్టుబడి తక్కువ.. లాభాలు బోలెడు..

వర్షాకాలం వచ్చిందంటే చాలామంది బిజినెస్‌లు డల్ అవుతాయని భావిస్తారు. అయితే కొన్ని వ్యాపారాలకు మాత్రం ఇదే సీజన్ బంగారం లాంటి అవకాశాలను తీసుకొస్తుంది. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించి మంచి లాభాలు పొందాలనుకునే వారికి వర్షాకాలం అనేక అవకాశాలను అందిస్తుంది. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే చిన్న వ్యాపారాన్ని లాభదాయకమైన ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. అలాంటి ఐదు డిమాండ్ ఉన్న బిజినెస్ ఐడియాలు ఇవే. 1. గొడుగులు, రెయిన్‌కోట్లు, వాటర్‌ప్రూఫ్ ఉత్పత్తుల విక్రయం.. వర్షాలు ప్రారంభం కాగానే…

Read More
మహిళలకు ఈ నీళ్లు వరం.. రోజూ ఉదయాన్నే తాగితే పీరియడ్స్, హార్మోన్ల సమస్యలకు చెక్..

మహిళలకు ఈ నీళ్లు వరం.. రోజూ ఉదయాన్నే తాగితే పీరియడ్స్, హార్మోన్ల సమస్యలకు చెక్..

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా మహిళలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత, క్రమం లేని రుతుక్రమం, అకస్మాత్తుగా పెరిగే బరువు వంటివి ప్రధాన సవాళ్లుగా మారాయి. వీటన్నింటికీ ఖరీదైన మందులు కాకుండా మన వంటగదిలోని మెంతులు అద్భుతమైన పరిష్కారాన్ని చూపుతున్నాయని ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేద పండితులు స్పష్టం చేస్తున్నారు. మన పోపుల పెట్టెలో ఉండే మెంతులు కేవలం వంటకు రుచిని ఇచ్చే పదార్థం మాత్రమే కాదు, అవి…

Read More
మీ కష్టార్జితాన్ని ఇలా ఇన్వెస్ట్‌ చేయండి..! ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి

మీ కష్టార్జితాన్ని ఇలా ఇన్వెస్ట్‌ చేయండి..! ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి

కొన్ని పథకాలలో మీరు ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు పెట్టుబడి పెట్టిన డబ్బును ఒక నిర్దిష్ట కాలం వరకు ఉపసంహరించుకోలేరు. కానీ ఈ పథకంలో మీ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మీరు ఎప్పుడైనా డబ్బును ఉపసంహరించుకోవడానికి అనుమతించబడతారు. ఈ పథకం కిసాన్ వికాస్ పత్ర మీకు 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే మీరు రెండున్నర సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.

Read More

Gold Rates: భగ్గుమన్న బంగారం ధరలు.. గంటల్లోనే మారిన లెక్కలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ధరల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. అమెరికన్ డాలర్ విలువ పెరగడంతో పాటు 10 సంవత్సరాల బాండ్ల రాబడులు పెరిగాయి. దీంతో పాటు జూలైకి సంబంధించిన అమెరికా ద్రవ్యోల్బణం, సెప్టెంబర్‌లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు గోల్డ్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దేశంలో వివిధ నగరాల్లో ఆగస్ట్ 13న ధరలు ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు…

Read More
PT Usha: పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి.. యువతకు పి.టి. ఉష పిలుపు

PT Usha: పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి.. యువతకు పి.టి. ఉష పిలుపు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ దేశ క్రీడా రంగానికి ఒక కీలక మైలురాయి అని భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పి.టి. ఉష అభివర్ణించారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. దేశంలో క్రీడా సంస్కృతిని బలోపేతం చేయడంతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో భారత అథ్లెట్ల ప్రతిభను పెంపొందించేందుకు ఈ యూనివర్సిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఆమె…

Read More
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ ఓ గ్లాసుడు తాగితే.. కొన్ని రోజుల్లోనే అద్భుతం చూస్తారు!

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ ఓ గ్లాసుడు తాగితే.. కొన్ని రోజుల్లోనే అద్భుతం చూస్తారు!

ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో పాలకూర చాలా ముఖ్యమనది. రోజువారీ ఆహారంలో పాలకూరను చేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కొంత మంది పాలకూర రుచి కారణంగా దీనిని తినేందుకు అస్సలు ఇష్టం ఉండదు. నిజానికి పాలకూరలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలకూరను మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు పాలకూర తినడానికి ఇష్టపడరు. పిల్లలతో పాలకూర తినిపించేందుకు కొన్ని ప్రత్యేక మార్గాలు ఉన్నాయి….

Read More