తాజావార్తలు
గ్యాడ్జెట్‌ ప్రియులకు బిగ్ అలర్ట్:

గ్యాడ్జెట్‌ ప్రియులకు బిగ్ అలర్ట్:

గ్యాడ్జెట్‌ ప్రియులకు బిగ్ అలర్ట్: స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు మళ్లీ పెరగనున్నాయా?   గ్యాడ్జెట్‌ ప్రియులకు బిగ్‌ అలర్ట్‌.. వీటి ధరలు భారీగా పెరగనున్నాయి! కారణం ఏంటంటే..?     4   A2Z Chronicle ప్రత్యేక కథనం:దేశంలో గ్యాడ్జెట్ మార్కెట్ మరోసారి కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్‌ల ధరలు రాబోయే రెండు నుంచి మూడు నెలల్లో 4% నుంచి 8% వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీ పెంపు…

Read Full News
SSC Constable GD Results 2026: కేంద్రంలో 53,690 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. తుది ఫలితాలు వచ్చేశాయ్‌! డైరెక్ట్ లింక్‌

SSC Constable GD Results 2026: కేంద్రంలో 53,690 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. తుది ఫలితాలు వచ్చేశాయ్‌! డైరెక్ట్ లింక్‌

హైదరాబాద్‌, జనవరి 16: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలోని సాయుధ బలగాల్లో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ (ఎస్ఎస్‌సీ) నిర్వహించిన కానిస్టేబుల్‌ జీడీ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు కానిస్టేబుల్‌ జీడీ పరీక్ష తుది ఫలితాలను ఎస్సెస్సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా కేంద్ర సాయుధ బలగాలు,…

Read Full News
Gold Price: దుబాయ్ కాదు.. ఇక్కడ తులం బంగారం ధర కేవలం రూ.1810కే..

Gold Price: దుబాయ్ కాదు.. ఇక్కడ తులం బంగారం ధర కేవలం రూ.1810కే..

Gold Price: భారతదేశంలో తులం బంగారం ధర రూ.1.40 లక్షలు దాటినప్పుడు, వెనిజులాలో బంగారం అతి తక్కువకే కొనుగోలు చేయవచ్చు. ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజలు బ్రెడ్, వెన్న కొనడానికి బంగారు ముక్కలు ఇస్తున్నారు. భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. కానీ బంగారం ధర విపరీతంగా పెరగడంతో సామాన్యులకు నగలు కొనడం కష్టంగా మారింది. ఇప్పటివరకు భారతీయులు చౌకగా బంగారం కొనడానికి దుబాయ్ ఉత్తమ ఎంపికగా భావించారు. కానీ 2026 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు వేరే చెబుతున్నాయి….

Read Full News
UPI: ఒకరికి పంపబోయి.. ఎవరికో డబ్బు పంపారా? అయితే వెంటనే ఇలా చేయండి..!

UPI: ఒకరికి పంపబోయి.. ఎవరికో డబ్బు పంపారా? అయితే వెంటనే ఇలా చేయండి..!

డిజిటల్ చెల్లింపుల యుగంలో UPI, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మన డైలీ లైఫ్‌ను చాలా ఈజీ చేశాయి. ఇప్పుడు డబ్బును ఎక్కడికైనా సెకన్లలో పంపవచ్చు. కానీ ఈ వేగంతో ఒక సమస్య కూడా పెరిగింది. కొంతమంది తొందర్లలో ఒకరికి పంపాల్సిన డబ్బుని వేరే ఎవరికో గుర్తు తెలియని నంబర్‌కు పంపుతున్నారు. ఆ తర్వాత చూసుకొని కంగారు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో ఏం చేయాలి? మన డబ్బులు పోయినట్టేనా అంటే కాదు. మన డబ్బులు మనకు తిరిగి వస్తాయి. అందుకోసం…

Read Full News
Tollywood : ఆ భయంతో సీరియల్స్ మానేసింది.. కట్ చేస్తే.. నెట్టింట అందాల రచ్చ.. ఫాలోయింగ్ చూస్తే మతిపోద్ది..

Tollywood : ఆ భయంతో సీరియల్స్ మానేసింది.. కట్ చేస్తే.. నెట్టింట అందాల రచ్చ.. ఫాలోయింగ్ చూస్తే మతిపోద్ది..

రెండు తెలుగు రాష్ట్రాల్లో సీరియల్స్ చూసేవారి సంఖ్య గురించి చెప్పక్కర్లేదు. హీరోహీరోయిన్లకు మించిన పాపులారిటి.. ఇప్పుడు సీరియల్ తారలకు ఉంటుంది. సహజ నటన, ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్ తో చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ సాధించింది. ఆ నటి మరెవరో కాదు… ప్రియాంక జైన్. మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. తక్కువ సమయంలోనే తన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఆ…

Read Full News
Jammu and Kashmir: సరిహద్దు వెంబడి మరోసారి పాక్‌ కుట్రలు! 15 డ్రోన్లు కూల్చేసిన ఇండియన్‌ ఆర్మీ

Jammu and Kashmir: సరిహద్దు వెంబడి మరోసారి పాక్‌ కుట్రలు! 15 డ్రోన్లు కూల్చేసిన ఇండియన్‌ ఆర్మీ

సరిహద్దులో పాకిస్తాన్‌ కుట్రలు కొనసాగుతున్నాయి. LOC దగ్గర పాకిస్తాన్‌ డ్రోన్ల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. సరిహద్దు గ్రామాల్లో గత కొద్దిరోజులుగా పాకిస్తాన్‌ డ్రోన్లు ఆయుధాలతో పాటు డ్రగ్స్‌ను జారవిడుస్తున్నాయి. ఆర్మీ అధికారులు వెంటనే యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసి వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మూడోసారి ఆర్మీ డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలోని పూంచ్‌లోని దేగ్వార్ ప్రాంతంలో కొన్ని అనుమానిత పాకిస్తాన్ డ్రోన్‌లను గుర్తించిన భారత…

Read Full News
Singer Smitha : 45 ఏళ్ల వయసులో నా డైట్ సీక్రెట్ ఇదే.. సింగర్ స్మిత చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు..

Singer Smitha : 45 ఏళ్ల వయసులో నా డైట్ సీక్రెట్ ఇదే.. సింగర్ స్మిత చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు..

సింగర్ స్మిత, మసక మసక ఆల్బమ్‌తో మళ్లీ పాప్ సంగీతంలోకి అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. మసక మసక పాట అనూహ్యంగా విజయవంతమైందని, విజువల్స్, మ్యూజిక్ ట్రీట్‌మెంట్ చాలా ప్రత్యేకంగా ఉన్నాయని స్మిత అన్నారు. మసక మసక పాట అనుకోకుండా పుట్టి, అద్భుతమైన విజయాన్ని సాధించిందని స్మిత తెలిపారు. ఈ పాట విజువల్ ట్రీట్‌మెంట్, మ్యూజిక్ ట్రీట్‌మెంట్ కొత్తదనాన్ని అందించాయని, అందుకే ప్రేక్షకులు బాగా ఆదరించారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ పాట రీఎంట్రీకి బలమైన వేదికగా నిలిచిందని…

Read Full News
Business Idea: సైడ్‌ బిజినెస్‌ చేయాలనుకుంటున్నారా? మీరు పని చేయకుండానే ఆదాయ ఇచ్చే అద్భుతమైన బిజినెస్‌

Business Idea: సైడ్‌ బిజినెస్‌ చేయాలనుకుంటున్నారా? మీరు పని చేయకుండానే ఆదాయ ఇచ్చే అద్భుతమైన బిజినెస్‌

జాబ్‌ చేసుకుంటూనే ఒక సైడ్‌ బిజినెస్‌ చేయాలని చాలా మందికి ఉంటుంది. అలాగే ఆల్రెడీ సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ చేస్తూ లేదా వ్యవసాయం చేసుకుంటూ కూడా ఏదో ఒక మంచి బిజినెస్‌ చేయాలనే ఆలోచన ఉన్నవారికి సైడ్‌ బిజినెస్‌ చేసుకోవడం ఉత్తమ మార్గం. అయితే ఆల్రెడీ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు కనుక సైడ్‌ బిజినెస్‌ అనేది వారికి ఆదాయ ఇచ్చే వనరుగా ఉండాలి కానీ అదనపు భారం కాకూడదు. అలాంటి ఓ సైడ్‌ బిజినెస్‌ గురించి…

Read Full News
Tollywood : ఆ ఒక్క సంఘటన వల్ల సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. 5 ఏళ్లు కనిపించలేదు.. సీనియర్ హీరోయిన్..

Tollywood : ఆ ఒక్క సంఘటన వల్ల సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. 5 ఏళ్లు కనిపించలేదు.. సీనియర్ హీరోయిన్..

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ యమున. ఈతరం ప్రేక్షకులకు సీరియల్ నటిగా మాత్రమే పరిచయం. కానీ ఒకప్పుడు ఆమె తెలుగులో క్రేజీ హీరోయిన్. తక్కువ సమయంలోనే వరుస అవకాశాలు అందుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ వ్యభిచారం కేసులో ఆమె పేరు రావడంతో కెరీర్ ఊహించని మలుపులు తిప్పింది. చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె తర్వాత సీరియల్స్ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. నటి యమున తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న…

Read Full News
కాయ్ రాజా కాయ్.. పంజా విసురుతున్న పుంజులు.. రెండ్రోజుల్లో చేతులు మారింది ఎంతో తెలుసా..?

కాయ్ రాజా కాయ్.. పంజా విసురుతున్న పుంజులు.. రెండ్రోజుల్లో చేతులు మారింది ఎంతో తెలుసా..?

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతి సందడి మామూలుగా లేదు. ఏపీలో కోడిపందేలు హోరెత్తిస్తున్నాయి. పందెం రాయుళ్లు, వీక్షకులతో బరుల దగ్గర కోలాహలం నెలకొంది. మరీ ముఖ్యంగా తూర్పు గోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కాక్‌ ఫైట్ కాకపుట్టిస్తోంది. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సారి కోడి పందేల్లో గిఫ్టులు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి. కోడి పందేల్లో గెలిచినవారికి ఖరీదైన బైకులు, కార్లు…

Read Full News