తాజావార్తలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు ఇవే!

అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు ఇవే!

మనీ ప్లాంట్ : ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి ఇంటిలో మనీ ఫ్లాంట్ మొక్క అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ మొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుందని చెబుతుంటారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందుకే చాలా మంది వీటిని ఇంటిలో పెట్టుకుంటారు. అయితే అద్దె ఇంటిలో ఉండే వారు కూడా ఈ మొక్కను లివింగ్ రూమ్‌లో పెంచుకోవడం వలన ఇది ప్రతికూల శక్తిని దూరం చేస్తుందంట. ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది. లక్కీ వెదరు :…

Read Full News
Allu Arjun: గుర్తు పట్టి మరీ పలకరించిన అల్లు అర్జున్.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న మహిళాభిమాని.. వీడియో ఇదిగో

Allu Arjun: గుర్తు పట్టి మరీ పలకరించిన అల్లు అర్జున్.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న మహిళాభిమాని.. వీడియో ఇదిగో

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు జపాన్ లో పర్యటిస్తున్నాడు. తన భార్య అల్లు స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి అక్కడి చారిత్రాత్మక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నాడు. అలాగే ఇటీవలే జపాన్ లో రిలీజైన తన పుష్ప 2 సినిమా ప్రమోషన్లలోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. అక్కడి మీడియా సంస్థలకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అలాగే అభిమానులతోనూ సమావేశమవుతున్నారు. అలా పుష్ప 2 ప్రమోషన్లలో భాగంగా టోక్యోలోని తన అభిమానులను కలిశాడు ఐకాన్…

Read Full News
Chinese Manja: ఒక్కరోజులు రెండు ఇన్సిడెంట్స్.. ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!

Chinese Manja: ఒక్కరోజులు రెండు ఇన్సిడెంట్స్.. ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!

సంక్రాంతి పండుగ వేళ సరదాకోసం కొందరు వాడే మాంజా దారం అనేక కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెడుతుంది. మొన్నటికి మొన్న సంగారెడ్డి జిల్లా పరిధిలో ఓ ఘటన అందరిని కలిచి వేసింది. సంగారెడ్డి (మం) ఫసల్వాది గ్రామంలో చైనా మంజా మెడకు కోసుకుపోయి ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. మృతుడు బీహార్‌కు చెందిన అద్వైక్‌గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటన మరవక ముందే తాజాగా మరో ఇద్దరు యువకుల మెడకు మంజాదారం తగిలి తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే…..

Read Full News
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!

మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!

కావాల్సిన పదార్థాలు : బియ్యం పిండి, పసుపు, నువ్వులు, రుచికిసరిపడ ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడ నూనె, అలాగే వేడి నీరు. తయారీ విధానం : ముందుగా గ్యాస్ ఆన్ చేసి, స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసి , ఆ నీరు మరిగేలా చూడాలి. తర్వాత అందులో కొన్ని నువ్వులు, పసుపు, ఉప్పు వేసి, మరో 5 నిమిషాలు మరగనివ్వాలి.నీరు మంచిగా మరిగి, పొంగులా వస్తున్న క్రమంలో, మరిగే నీటిలో బియ్యం…

Read Full News
మీ కష్టార్జితాన్ని ఇలా ఇన్వెస్ట్‌ చేయండి..! ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి

మీ కష్టార్జితాన్ని ఇలా ఇన్వెస్ట్‌ చేయండి..! ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి

కొన్ని పథకాలలో మీరు ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు పెట్టుబడి పెట్టిన డబ్బును ఒక నిర్దిష్ట కాలం వరకు ఉపసంహరించుకోలేరు. కానీ ఈ పథకంలో మీ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మీరు ఎప్పుడైనా డబ్బును ఉపసంహరించుకోవడానికి అనుమతించబడతారు. ఈ పథకం కిసాన్ వికాస్ పత్ర మీకు 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే మీరు రెండున్నర సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.

Read Full News
క్రెడిట్‌ కార్డ్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. దానిపై ఉన్న బిల్లులు, లోన్లు కుటుంబ సభ్యులు కట్టాలా? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

క్రెడిట్‌ కార్డ్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. దానిపై ఉన్న బిల్లులు, లోన్లు కుటుంబ సభ్యులు కట్టాలా? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

కుటుంబం నుండి సహాయం అందకపోతే, బ్యాంకులు మరణించిన వ్యక్తి ఆస్తులను తీసుకొని, మరణించిన వ్యక్తి బ్యాంకు బ్యాలెన్స్, FDలు, నిధులు, ఇతర ఆస్తుల నుండి వారి బకాయిలను క్లెయిమ్ చేస్తాయి. మరణించిన వ్యక్తి ఆస్తులను వేరే ఎవరైనా వారసత్వంగా పొందినట్లయితే, బ్యాంకు వారసుడిని బకాయి ఉన్న బిల్లులను చెల్లించమని అడగవచ్చు. మరణించిన వ్యక్తికి ఎటువంటి ఆస్తులు లేకపోతే, బ్యాంకుకు వేరే మార్గం లేదు. అటువంటి పరిస్థితిలో బ్యాంకులు ఈ రుణాన్ని మొండి రుణం లేదా NPAగా పరిగణించి…

Read Full News
క్రెడిట్‌ కార్డ్‌ రిపోర్ట్‌లో SMA అంటే ఏంటో తెలుసా..? అది ఎంత ముఖ్యమంటే..?

క్రెడిట్‌ కార్డ్‌ రిపోర్ట్‌లో SMA అంటే ఏంటో తెలుసా..? అది ఎంత ముఖ్యమంటే..?

ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ వాడకం సర్వసాధారణమైపోయింది. ఈ డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డులు మన రోజువారీ అవసరాలలో భాగమయ్యాయి. అయితే మీరు ఎప్పుడైనా మీ క్రెడిట్ రిపోర్ట్‌ను తెరిచినప్పుడల్లా దానిపై SMA అని ఉంటుంది. చాలా మంది దీన్ని ఒక జరిమానా అనుకుంటారు. నిజానికి SMA అనేది జరిమానా కాదు, కానీ బ్యాంక్ ఇచ్చిన ‘ముందస్తు హెచ్చరిక సంకేతం’. మొబైల్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చినట్లే మీ EMI లేదా క్రెడిట్ కార్డ్ బిల్లు సకాలంలో…

Read Full News
Weight Loss: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. జస్ట్ 3 నెలల్లోనే 8-10 కిలోల బరువు తగ్గవచ్చు!

Weight Loss: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. జస్ట్ 3 నెలల్లోనే 8-10 కిలోల బరువు తగ్గవచ్చు!

రషీద్ అనే ఫిట్‌నెస్ ట్రైనర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ప్రకారం.. బరువు తగ్గడం అనేది అదృష్టం వల్ల జరిగే విషయం కాదని ఆయన అంటున్నారు. ఇందుకోసం సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, ప్రతిరోజూ చిన్న, సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం అంటున్నారు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా ఎవరైనా మూడు నెలల్లో 20 కిలోగ్రాముల వరకు బరువు తగ్గవచ్చని ఆయన చెబుతున్నారు. కాబట్టి తక్కువ సమయంలో మెరుగైన ఫలితాలను ఇచ్చే కొన్ని సాధారణ…

Read Full News
Budget 2026: జనవరి 29న పార్లమెంట్‌లో సమర్పించనున్న కేంద్రం.. దీని ప్రాముఖ్యత ఏంటి?

Budget 2026: జనవరి 29న పార్లమెంట్‌లో సమర్పించనున్న కేంద్రం.. దీని ప్రాముఖ్యత ఏంటి?

Economic Survey 2026: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ఆర్థిక సర్వే గురువారం జనవరి 29న విడుదల కానుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం రూపొందించిన సర్వే పత్రాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రతులను సమర్పిస్తారు. ప్రధాన ఆర్థిక సలహాదారు నేతృత్వంలోని బృందం ఈ నివేదికను తయారు చేసి ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పిస్తుంది. ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశాల మొదటి భాగం జనవరి 28న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు…

Read Full News
Green Peas Vs Yellow Peas: పచ్చి బఠానీలు.. పసుపు బఠానీలు.. ఏవి ఆరోగ్యానికి మంచివో తెలుసా?

Green Peas Vs Yellow Peas: పచ్చి బఠానీలు.. పసుపు బఠానీలు.. ఏవి ఆరోగ్యానికి మంచివో తెలుసా?

Green Peas vs Yellow Peas: పచ్చి లేదా పసుపు బఠానీలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. అయితే, శీతాకాలంలోనే ఎక్కువగా పచ్చి బఠానీలను మార్కెట్లో అమ్ముతారు. ఆ తర్వాత, మీరు ఏడాది పొడవునా ఎండబెట్టిన బఠానీలను మాత్రమే తినవచ్చు. పచ్చి బఠానీలను ఎండబెట్టిన తర్వాత, వాటిని పసుపు బఠానీల పేరుతో మార్కెట్‌లో కూడా అమ్ముతారు. ఎండబెట్టిన తర్వాత, పచ్చి బఠానీలు పసుపు రంగులోకి మారుతాయి. కానీ, కొన్నిసార్లు ఎండిన పచ్చి బఠానీలు కూడా మార్కెట్లో లభిస్తాయి….

Read Full News