Gold and Silver Price: పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్.. 4 గంటల్లోనే రికార్డ్ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
కొనుగోలు దారులకు బంగారం, వెండి ధరలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. రోజురోజుకూ ఈ రెండు లోహాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బుధవారం ఏకంగా కొన్ని గంటల్లోనే బంగారంపై రూ.5000 వేలు పెరిగింది. దీంతో బంగారం ఆల్‌టైం రికార్డ్ ధరకు చేరుకుంది. కాబట్టి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సహా దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఉదయం 6 గంటల నుంచి కేవలం 10 గంటల మధ్యలో బంగారం…
