Heart: హార్ట్ అటాక్ తర్వాత గుండె సెల్ఫ్ రిపేర్ చేసుకుంటుందా? సంచలన విషయాలు కనుగొన్న సైంటిస్టులు
అందుకే గుండె జబ్బులను నయం చేయడం కంటే, ఉన్న గుండెను ఎలా కాపాడుకోవాలో మాత్రమే ఇప్పటివరకు వైద్యులు సూచిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ పాత నమ్మకాన్ని తుడిచిపెట్టేలా ఒక సంచలన పరిశోధన వెలుగులోకి వచ్చింది. మన గుండెకు తనను తాను నయం చేసుకునే శక్తి ఉందని, చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు పుట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆస్ట్రేలియాకు చెందిన నిపుణులు జరిపిన ఈ పరిశోధన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైద్యులను సైతం ఆశ్చర్యానికి…
