నెలకు కేవలం రూ.18 వేలతో రూ.2 కోట్లు మీ సొంతం అవుతాయంటే నమ్ముతారా? జస్ట్ ఈ ఫార్ములా ఫాలో అయిపోతే..
వేల రూపాయలు పెట్టుబడి పెట్టి లక్షలు సంపాదించవచ్చు అనే నమ్మొచ్చు కానీ, ఏకంగా రూ.2 కోట్లు అనే సరికి చాలా మంది నోరెళ్లబెట్టి ఉంటారు. కానీ, క్రమశిక్షణతో ప్రతి నెలా రూ.18 వేలు పెట్టుబడి పెడితే కచ్చితంగా రూ.2 కోట్ల నిధిని సొంతం చేసుకోవచ్చు. నెలకు కొన్ని వేల రూపాయల పెట్టుబడి పెడితే కోట్ల రూపాయల సంపద ఎలా సాధ్యమవుతుందనే సందేహం ఉంటుంది, అది సహజం. అయితే సరైన ప్రణాళికతో దీర్ఘకాల పెట్టుబడి, క్రమశిక్షణతో అది పెద్ద…
