ట్రాన్స్‌జెండర్ అని అవమానించారు.. షోల నుంచి తీశారు.. వాడు మోసం చేశాడు
జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ పాపులర్ అయ్యారు. ఎంతో మంది సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకున్నారు. కొందరు దర్శకులుగా.. మరికొందరు హీరోలుగా, కమెడియన్స్ గా రాణిస్తున్నారు. వారిలో ప్రియాంక సింగ్ ఒకరు. లేడీ గెటప్ తో కామెడీ పండించింది ప్రియాంక.. మొదట అబ్బాయిగా ఉన్న ప్రియాంక ఆతర్వాత పూర్తిగా అమ్మాయిగా మారింది. ఇక ఇప్పుడు హీరోయిన్స్ ను తలదన్నే అందంతో ఆకట్టుకుంటుంది. టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ…
