KL Rahul: స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ సీక్రెట్ తెలుసా.. ఆ మాంసం తింటేనే అంత పవరా?
గత రెండేళ్లుగా మూడు అంకెల స్కోరు కోసం ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు రాజ్‌కోట్ వేదికగా తెరదించారు. కేవలం బ్యాటింగ్‌లోనే కాదు, 50 ఓవర్ల పాటు కీపింగ్ చేస్తూ మైదానంలో అత్యంత చురుగ్గా ఉండే ఆయన ఫిట్‌నెస్ వెనుక ఒక వింతైన ఆహార నియమం ఉందట. సాధారణంగా అథ్లెట్లు చికెన్ తింటారని మనకు తెలుసు, కానీ ఈయన మాత్రం దానికి దూరంగా ఉంటూ మరో రకమైన మాంసాన్ని ఇష్టపడతారట. ఆ కిల్లర్ ఇన్నింగ్స్ విశేషాలు మరియు రాహుల్ డైట్…
