జుట్టు విపరీతంగా రాలుతోందా? హెయిర్ ఎక్స్పర్ట్ జావేద్ హబీబ్ చెప్పిన ఈ సింపుల్ చిట్కాలు పాటించండి!
ప్రస్తుత జీవనశైలి, కాలుష్యం కారణంగా జుట్టు రాలడం తీవ్రమైన సమస్యగా మారింది. ఈ సమస్యకు ప్రముఖ హెయిర్ ఎక్స్పర్ట్ జావేద్ హబీబ్ కొన్ని సులభమైన చిట్కాలను సూచించారు. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రీ-కండిషనింగ్ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రీ-కండిషనింగ్ పద్ధతి అంటే ఏంటి..? దీనిని ఎలా పాటించాలో వివరంగా తెలుసుకుందాం.. ప్రీ-కండిషనింగ్ పద్ధతి- తలస్నానానికి ముందు ప్రీ-కండిషనింగ్ చేయడం జుట్టు రాలడాన్ని అరికట్టడంలో అద్భుతంగా పనిచేస్తుందని జావేద్ హబీబ్ తెలిపారు. మొదట జుట్టును…
