మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్లో పెట్టకపోతే మీకు తిప్పలు తప్పవు.. వెంటనే ఇలా చేయండి..
నేటి కాలంలో ఇంటి అలంకరణలో ఇండోర్ ప్లాంట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా లక్కీ బాంబూ లేదా వెదురు మొక్కను చాలా మంది అదృష్టానికి చిహ్నంగా భావించి ఇంట్లో పెంచుకుంటారు. అయితే ఈ మొక్క కేవలం అలంకరణకే కాదు.. వాస్తు ప్రకారం సరైన దిశలో ఉంచినప్పుడే సత్ఫలితాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. పొరపాటున తప్పుడు స్థానంలో పెడితే అది ఇంట్లో ప్రతికూల శక్తికి, మనశ్శాంతి కరువవ్వడానికి కారణమవుతుందట. ఏ దిశలో ఉంచితే అదృష్టం? వాస్తు శాస్త్రం ప్రకారం…
