Priyamani : ఏంటీ.. ఈ స్టార్ హీరోయిన్ ప్రియమణి అక్కా.. ? ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే..
తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ప్రియమణి. ఆమె ఒకప్పుడు దక్షిణాదిలో తోపు హీరోయిన్. అందం, అభినయంతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అలరించింది. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, నితిన్ వంటి స్టార్ హీరోలతో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో బ్రేక్ మాత్రం రాలేదు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించింది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ పాటలతో దూసుకుపోయింది. హీరోయిన్గా అవకాశాలు…
