Horoscope: ఆ రాసుల వారికి పంట పండబోతుంది.. ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగులకు సహోద్యోగుల సహాయ సహకా రాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తుతాయి. కుటుంబ జీవితం బాగా సామర స్యంగా సాగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు పరి ష్కారం అవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. ఆరోగ్యం పరవా లేదు. వృషభం (కృత్తిక 2,3,4,…
