తాజావార్తలు
Telangana: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటిపై ట్యాక్స్‌ ఎత్తివేత.. భారీగా డబ్బు ఆదా!

Telangana: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటిపై ట్యాక్స్‌ ఎత్తివేత.. భారీగా డబ్బు ఆదా!

రాష్ట్ర రవాణా వ్యవస్థ ఇప్పటివరకు స్థానికంగా నిర్వహించబడుతున్నప్పటికీ, ఈ నెల 23 నుంచి అది కేంద్ర ప్రభుత్వ వాహన్ నెట్‌వర్క్‌తో కలవనుంది. దీంతో తెలంగాణ వాహనాలన్నీ దేశవ్యాప్తంగా ఒకే డేటాబేస్‌లోకి చేరుతాయి. ఎక్కడైనా చెక్ చేసినా, ఎవరైనా కొనుగోలు చేసినా సమాచారం వెంటనే అందుబాటులో ఉంటుంది. ఈ మార్పుతో సాధారణ ప్రజలకు కలిగే లాభం ఏమిటంటే.. ఇప్పటి వరకు చిన్న పని కోసం కూడా ఆర్టీఏ కార్యాలయాల వద్ద క్యూల్లో నిలబడాల్సిన అవసరం ఉండేది. ఇకపై ఆర్సీ…

Read More
Telangana: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటిపై ట్యాక్స్‌ ఎత్తివేత.. భారీగా డబ్బు ఆదా!

మీ ఆయుష్షును 30 ఏళ్లు పెంచే సూపర్ సీక్రెట్.. ఋషుల రహస్యాలు పాటిస్తే వందేళ్లు బతకం పక్కా..

శాస్త్రీయ రహస్యం: మనిషి ఆయుష్షును నిర్ణయించే కీలక అంశం మన కణ కేంద్రకంలోని 23 జతల క్రోమోజోమ్‌లలో దాగి ఉంది. ఈ క్రోమోజోమ్‌ల చివరి భాగంలో ఉండే రక్షణ కవచాల వంటి నిర్మాణాలను టిలోమియర్లు అంటారు. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. ఈ టిలోమియర్ల పొడవు ఎంత ఎక్కువగా ఉంటే మనిషి ఆయుష్షు అంత ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ లేదా తప్పుడు జీవనశైలి వల్ల ఈ టిలోమియర్లు క్షీణిస్తూ ఉంటే ఆయుష్షు కూడా తగ్గిపోతుంది. మన…

Read More
Telangana: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటిపై ట్యాక్స్‌ ఎత్తివేత.. భారీగా డబ్బు ఆదా!

సమ్మర్‌లో ఏసీ వాడినా కరెంటు బిల్లు తక్కువ రావాలా? జస్ట్ ఇవి పాటిస్తే చాలు 100 కూడా దాటదు!

ఈ సారి మార్చి మొదటి వారంలోనే సూర్యుడి తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే ప్రజలపై తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఇక మధ్యాహ్నం అయిందంటే చాలూ మాడు పగిలే ఎండలతో జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఈ వేడి నుంచి తప్పించుకోవడానికి జనాలు ఇంట్లో ఏసీ, కూలర్లు పెట్టక తప్పట్లేదు. అయితే అప్పటి పూర్తికి చల్లగా ఉండాలని ఏసీ పెట్టుకుంటే నెలాఖరులో వచ్చే కరెంటు బిల్లు చూసి షాక్ అవ్వాల్సిందే. ఈ కరెంటు బిల్లుకు బయపడే…

Read More
Telangana: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటిపై ట్యాక్స్‌ ఎత్తివేత.. భారీగా డబ్బు ఆదా!

Ugadi 2026: ఉగాది స్పెషల్.. పచ్చి కొబ్బరి పాయసం.. పండుగకు ఇదే పర్ఫెక్ట్ స్వీట్

కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, ఒక కప్పు బియ్యం, 4 కప్పుల ఫ్రెష్ మిల్క్, పావు కిలో తురిమిన బెల్లం, ఒక టీ స్పూన్ ఏలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, బాదం పప్పులు , కిస్ మిస్ లు, రుచికి సరిపడా తీసుకోవాలి. ముందుగా రెండు కొబ్బరికాయలను తీసుకుని బ్రేక్ చేసి దాని నుంచి పచ్చి కొబ్బరిని వేరు చేసి తురిమి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత…

Read More
Telangana: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటిపై ట్యాక్స్‌ ఎత్తివేత.. భారీగా డబ్బు ఆదా!

Horoscope Today: వారికి ఉద్యోగంలో మంచి గుర్తింపు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 17, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతులకు అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మిథున రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు…

Read More
Telangana: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటిపై ట్యాక్స్‌ ఎత్తివేత.. భారీగా డబ్బు ఆదా!

Tuesday Born: కోపం ఎక్కువే కానీ.. మంగళవారం పుట్టినవారి భవిష్యత్తు ఇలా ఉంటుంది!

Astrology Tuesday Born: వారంలోని ప్రతి రోజుకు ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఆయా రోజుల్లో పుట్టిన వ్యక్తులకు కూడా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు. ఇప్పుడు మంగళవారం పుట్టినవారి భవిష్యత్తు గురించి తెలుసుకుందాం. మంగళవారం పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు, వారి భవిష్యత్తు, ఏ రంగాల్లో రాణిస్తారు, అలాగే జీవితంలో సక్సెస్ సాధించడానికి ఎలాంటి ప్రత్యేక విధివిధానాలు పాటించాలో ఈ వ్యాసంలో వివరంగా తెలుసుకుందాం. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడు అంటే కోపానికి సంబంధించిన గ్రహం….

Read More
Telangana: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటిపై ట్యాక్స్‌ ఎత్తివేత.. భారీగా డబ్బు ఆదా!

Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు, రాజకీయాల్లోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో హరీష్, పవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా ఇంతపెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా…

Read More
Telangana: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటిపై ట్యాక్స్‌ ఎత్తివేత.. భారీగా డబ్బు ఆదా!

మంగళవారం జ్యోతిష్య ఫోకస్: ఇలా చేస్తే అత్యంత శుభప్రదం.. చేయకూడని పనులు ఇవే!

మంగళవారం హిందూ సంప్రదాయంలో విశిష్ట ప్రాధాన్యత కలిగిన దినం. ఈ రోజుకు అధిపతి కుజుడు (అంగారకుడు), కావున ఈ రోజు కుజుడికి అత్యంత ప్రీతికరమైనది. మంగళవారం కుజుడి ఆలయాన్ని దర్శించుకోవడం అత్యంత శుభప్రదం. అదేవిధంగా, కుజుడి అధిష్టాన దేవత అయిన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రోజున దర్శించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ ఆరాధనలు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో సానుకూల ప్రభావాలను కలిగిస్తాయని నమ్మకం. కొన్ని రకాల కార్యకలాపాలను మంగళవారం రోజున…

Read More
Telangana: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటిపై ట్యాక్స్‌ ఎత్తివేత.. భారీగా డబ్బు ఆదా!

వ్యాయామం చేయకుండానే బరువు తగ్గొచ్చు! ‘చక్కెర’ మానేస్తే నెలలో ఎన్ని కిలోలు తగ్గుతారో తెలుసా?

బరువు తగ్గాలని కఠినమైన వర్కౌట్లు చేస్తున్నా ఫలితం రావడం లేదా? అయితే మీరు తీసుకునే తీపి పదార్థాలపై ఒక్కసారి కన్నేయండి. డాక్టర్ సుధీర్ కుమార్ ఒక 40 ఏళ్ల వ్యక్తిని ఉదాహరణగా తీసుకుని ఈ లెక్కలు వివరించారు. సుమారు 20 కిలోల అధిక బరువు ఉన్న వ్యక్తి, తన వ్యాయామంలో ఎలాంటి మార్పు చేయకుండా.. కేవలం ఆహారం నుంచి చక్కెరను తొలగిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.. చక్కెరను ఎలా వదిలించుకోవాలి? దినచర్యలో ఈ క్రింది నాలుగు మార్పులు…

Read More
Telangana: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటిపై ట్యాక్స్‌ ఎత్తివేత.. భారీగా డబ్బు ఆదా!

చేసింది ఒకే ఒక్క సినిమా.. అదీ అట్టర్ ఫ్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ కు కొదవే లేదు.. సినిమా సినిమాకు ఓ కొత్త అందం ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ఇప్పటికే ఇతర బాషలనుంచి చాలా మంది హీరోయిన్స్ మనదగ్గర సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాగే కొత్త భామలు కూడా బాగానే అవకాశాలు అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఎక్కడ విన్నా ఓ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తుంది. ఎక్కడ చూసిన ఆమె ఫొటోలే  కనిపిస్తున్నాయి. చేసింది ఒకే ఒక్క.. కానీ ఆమె ఫాలోయింగ్ , క్రేజ్ చూస్తుంటే…

Read More