TGPSC గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ మారుతుందా? కమిషన్ కీలక ప్రకటన
హైదరాబాద్, సెప్టెంబర్ 24: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల సిలబస్పై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. సిలబస్లో మార్పులు చేసేందుకు ప్రస్తుతం ఎలాంటి కమిటీని నియమించలేదని సెప్టెంబరు 21న స్పష్టం చేసింది. సిలబస్లో ఏమైనా కీలక మార్పులు చేయాల్సి వస్తే అభ్యర్థులకు కనీసం ఏడాది ముందుగానే సమాచారం అందిస్తామని వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల సిలబస్లో టీజీపీఎస్సీ మార్పులు చేస్తోందా? అంటూ అభ్యర్థుల నుంచి కమిషన్కు…
