Telangana: ఆ ఇంట బోసిపోయిన నవ్వులు.. విద్యుత్ షాక్తో 9 నెలల చిన్నారి మృతి
Telangana: అప్పటివరకు అల్లారుముద్దుగా ఇంట్లో తిరుగుతూ ఆడుకున్న తొమ్మిది నెలల పసిబాలుడిని విద్యుత్ షాక్ రూపంలో మృత్యువు కబళించింది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న సమయంలో విద్యుత్ షాక్కు గురై బాలుడు మృతి చెందడంతో కొనిజర్ల మండలం చిన్న మునగాల గ్రామంలో విషాదం నెలకొంది. కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్న మునగాల గ్రామానికి చెందిన ఇల్లెందుల రమేష్, మమత దంపతుల తొమ్మిది నెలల కుమారుడు అవేద్ ఇంటి…
