Aadhaar Card: ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అప్డేట్ రూల్స్‌లో భారీ మార్పులు.. కొత్త నిబంధనలతో షాక్
ఆధార్ కార్డులోని చిన్న తప్పు కూడా పెద్ద సమస్యలను సృషిస్తుంది. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా పెద్ద నష్టం జరగవచ్చు. ఆధార్ వివరాల్లో తప్పుల వల్ల బ్యాంక్ కేవైసీ ఇబ్బందుల నుంచి ప్రభుత్వ పథకాల ఆలస్యం వరకు అనేక సేవల్లో అంతరాయం కలగవచ్చు. మిగతా వివరాలు అలా ఉంచితే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఆధార్ కార్డులో ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్ ఉండేలా చూసుకోవాలి. తప్పుగా…
