ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్న్యూస్.. ఉచితంగా రూ. కోటిన్నర బీమా
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కాంపోజిట్ శాలరీ అకౌంట్ ప్యాకేజ్ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జనవరి 14న ఈ పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా లాంచ్ చేసింది. ఇది సాధారణ బ్యాంకింగ్ సేవలతో పాటు బీమా, రుణాలు, కార్డు సౌకర్యాలను ఒకే శాలరీ అకౌంట్లో ఏకీకృతం చేసిన వన్ స్టాప్ ఫైనాన్షియల్ సొల్యూషన్గా రూపొందించారు. ఈ…
