Railway Ticket Booking: ప్రయాణికులకు రైల్వేశాఖ బంపర్ ఆఫర్.. టికెట్ల బుకింగ్‌పై 6 శాతం తగ్గింపు.. అందరూ పొందే ఛాన్స్..
ప్రయాణికుల కోసం రైల్వేశాఖ అనేక ఆఫర్లు, డిస్కౌంట్స్ ప్రకటిస్తోంది. వివిధ ప్రైవేట్ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఫ్లాట్‌ఫామ్స్ రైల్వే టికెట్ల కొనుగోళ్లపై ఆఫర్లు ఇస్తోన్న విషయం తెలిసిందే. సర్వీస్, బుకింగ్ ఛార్జీలను తొలగించడం, డిస్కౌంట్స్ ఇవ్వడం లాంటివి చేస్తోన్నాయి. ప్రైవేట్ యాప్స్‌కు పోటీగా రైల్వేశాఖ కూడా ప్రయాణికులకు టికెట్ల బుకింగ్స్‌పై ఆఫర్లు ఇస్తోంది. రైల్వే వన్ యాప్ ద్వారా అన్‌రిజర్వుడ్ టికెట్లపై ఏకంగా 3 శాతం తగ్గింపు ఇస్తోంది. జనవరి 14న నుంచి ఈ ఆఫర్ ప్రారంభమైంది….
