Income Tax: ఈ దేశాల్లో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు.. అన్నీ ఫ్రీనే..
ఇక బహ్రెయిన్లో కూడా ట్యాక్స్ మినహాయింపులు ఉన్నాయి. 40 వేల డాలర్ల కంటే తక్కువ సంపాదించేవారికి ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అంతకంటే ఎక్కువ సంపాదించేవారిపై 15 శాతం పన్ను విధిస్తారు. ఇక చమురు, గ్యాస్ కంపెనీలు, విదేశీ బ్యాంకులపై 40 శాతం పన్ను అనేది ఉంటుంది. ఇక బహామాస్ దేశంలో కూడా వ్యక్తిగత ఆదాయం, మూలధన లాభాలు, గిఫ్ట్లు, వారసత్వ ఆస్తులు అనేది పూర్తిగా రహితం. అయితే బహామాస్లో వస్తువులు, సేవలపై వ్యాట్, స్టాంప్ డ్యూటీ ఉంటుది….
