అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు ఇవే!
మనీ ప్లాంట్ : ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి ఇంటిలో మనీ ఫ్లాంట్ మొక్క అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ మొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుందని చెబుతుంటారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందుకే చాలా మంది వీటిని ఇంటిలో పెట్టుకుంటారు. అయితే అద్దె ఇంటిలో ఉండే వారు కూడా ఈ మొక్కను లివింగ్ రూమ్‌లో పెంచుకోవడం వలన ఇది ప్రతికూల శక్తిని దూరం చేస్తుందంట. ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది. లక్కీ వెదరు :…
