Kethika Sharma: సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న బ్యూటీ.. హిట్ కోసం వెయిటింగ్
రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన బ్యూటీ కేతిక శర్మ, తొలి చిత్రంతోనే గ్లామర్ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆమె కెరీర్‌లో ఇప్పటివరకు సక్సెస్ దక్కలేదు. రొమాంటిక్ తర్వాత నాగశౌర్యతో నటించిన లక్ష్య, వైష్ణవ్ తేజ్‌తో చేసిన రంగ రంగ వైభవంగా చిత్రాలు నిరాశపరిచాయి. పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నా, ఆ చిత్రం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో కేతిక శర్మకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఆమెకు పెద్దగా…
