తాజావార్తలు
ఆ ‘నో లుక్ సిక్స్’ ఏంటీ బ్రో.! పిచ్చోళ్లయిపోయారంతా.. SRHకి మరో ఆణిముత్యం దొరికేశాడోచ్..

ఆ ‘నో లుక్ సిక్స్’ ఏంటీ బ్రో.! పిచ్చోళ్లయిపోయారంతా.. SRHకి మరో ఆణిముత్యం దొరికేశాడోచ్..

క్రికెట్ అంటేనే అద్భుతాలకు వేదిక. ముఖ్యంగా ఐపీఎల్ లాంటి స్టార్ లీగ్‌లలో ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన కుర్రాళ్లు రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోతుంటారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న సలీల్ అరోరా విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సలీల్ ఆడిన తీరు చూసి క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ముంబై విసిరిన 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో,…

Read More
Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలు.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. వాహనదారులకు ఉపశమనం..!

Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలు.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. వాహనదారులకు ఉపశమనం..!

Petrol, Diesel Price: మే నెల ప్రారంభంలో సామాన్యులకు, విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF) ధరలను పెంచకూడదని ప్రభుత్వ చమురు కంపెనీలు నిర్ణయించాయి. విమాన ప్రయాణం మరింత భారం కాదు: సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలను సవరిస్తుంటారు. ఒకవేళ ఏటీఎఫ్ ధరలు పెరిగితే విమాన టికెట్ల ధరలు కూడా…

Read More
LPG Price: వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌ ధర..!

LPG Price: వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌ ధర..!

LPG Cylinder Price: దేశంలో మే 1వ తేదీ నుంచి కొత్త గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలు సిలిండర్ల ధరలను పెంచాయి. మే 1, 2026 నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర సుమారుగా రూ.993 పెరిగింది. ఢిల్లీ, ముంబైతో సహా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో వాణిజ్య ఎల్పీజీ ధరలు ఇప్పుడు రూ.3,000 దాటాయి. అయితే, గృహ…

Read More
AP News: టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

AP News: టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

అమరావతి, మే 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యా విభాగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారాలోకేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీలోని విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని.. కోర్సుల ఫోర్ క్యాస్టింగ్ జరగాలని సీఎం ఈ సమావేశంలో సూచించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సుల రీస్ట్రక్చరింగ్ జరగాలని దిశానిర్దేశం చేశారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్ లను ప్రోత్సహించేలా విద్యా వ్యవస్థ మార్పులు అందిపుచ్చుకోవాలని…

Read More
NEET UG 2026 Dress Code: మరో రెండు రోజుల్లోనే నీట్‌ యూజీ 2026 పరీక్ష.. డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరి

NEET UG 2026 Dress Code: మరో రెండు రోజుల్లోనే నీట్‌ యూజీ 2026 పరీక్ష.. డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరి

హైదరాబాద్‌, మే 1: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌తో పాటు ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘నీట్‌ యూజీ 2026’ పరీక్షకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈ పరీక్ష మే 3న దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఒకే షిఫ్ట్‌లో ఆఫ్‌లైన్‌ (పెన్‌, పేపర్‌) విధానంలో జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేశవ్యాప్తంగా…

Read More
Garlic Fried Rice: నోరు చప్పగా ఉందా? ఈ ఘాటైన గార్లిక్ ఫ్రైడ్ రైస్ తింటే ఆహా అనాల్సిందే!

Garlic Fried Rice: నోరు చప్పగా ఉందా? ఈ ఘాటైన గార్లిక్ ఫ్రైడ్ రైస్ తింటే ఆహా అనాల్సిందే!

వంట గదిలో ఉండే కనీస పదార్థాలతో అద్భుతమైన రుచిని సృష్టించవచ్చు అని చెప్పడానికి గార్లిక్ ఫ్రైడ్ రైస్ ఒక ఉదాహరణ. వెల్లుల్లి ఘాటు, మిరియాల పొడి కలయిక నోటిలోని చేదును పోగొట్టి ఆకలిని పెంచుతుంది. బ్యాచిలర్స్ కూడా ఎంతో సులభంగా చేసుకునే ఈ స్పైసీ రైస్ తయారీ విధానం మరియు దానికి కావలసిన పదార్థాల వివరాలు మీకోసం ఈ కథనంలో.. కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం: 2 కప్పులు (పొడిపొడిగా ఉండాలి) వెల్లుల్లి రెబ్బలు: 10-15 (చాలా…

Read More
Bobbili:  ఆర్టీసీ బస్సులో పొట్టుపొట్టుగా కొట్టుకొని ఆసుపత్రి పాలైన మహిళలు

Bobbili: ఆర్టీసీ బస్సులో పొట్టుపొట్టుగా కొట్టుకొని ఆసుపత్రి పాలైన మహిళలు

విజయనగరం జిల్లా బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బస్సులో చోటుచేసుకున్న చిన్నపాటి వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారి తీసి, మహిళలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ ఘటనలో 14 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. పోలీసుల వివరాల ప్రకారం, విశాఖపట్నంకు చెందిన బెజ్జుపల్లి భార్గవి (14) తన కుటుంబంతో కలిసి బొబ్బిలిలో జరిగే అమ్మవారి పండుగకు వచ్చింది. పండుగ ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు ఎక్కింది. అప్పటికే బస్సు…

Read More
అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి తాజాగా ఉండాలా? ఈ చిన్న కిచెన్ ట్రిక్ పాటించండి!

అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి తాజాగా ఉండాలా? ఈ చిన్న కిచెన్ ట్రిక్ పాటించండి!

భారతీయ వంటకాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనిదే రుచి రాదు. కూరలైనా, బిర్యానీలైనా ఈ పేస్ట్ ఉంటేనే ఆ మజా వేరు. అయితే, బిజీ లైఫ్ వల్ల ప్రతిరోజూ దీనిని తయారు చేయడం కష్టం కాబట్టి, మనం ఒకేసారి చేసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటాం. కానీ, సరిగ్గా నిల్వ చేయకపోతే అది పచ్చగా లేదా నల్లగా మారిపోయి పాడవుతుంది. అలా కాకుండా 3 నెలల వరకు తాజాగా ఉండాలంటే ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. పొడిగా ఉంచడం ముఖ్యం:…

Read More
PM స్వనిధి యోజన.. వీధి వ్యాపారులకు రుణాలతో పాటు క్రెడిట్ కార్డ్! ఎంత ఇస్తారంటే?

PM స్వనిధి యోజన.. వీధి వ్యాపారులకు రుణాలతో పాటు క్రెడిట్ కార్డ్! ఎంత ఇస్తారంటే?

చిన్న వ్యాపారులను ప్రధాన బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించే దిశగా ప్రధానమంత్రి స్వనిధి యోజన కీలక పాత్ర పోషిస్తోంది. కరోనా అనంతరం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిన వీధి వ్యాపారులకు మద్దతుగా ప్రారంభమైన ఈ పథకం, ఇప్పుడు రుణాలతో పాటు క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని కూడా అందించేందుకు విస్తరించబడింది. దీని ద్వారా చిన్న వ్యాపారులకు నిర్వహణ మూలధనం సులభంగా అందుబాటులోకి వచ్చి, వారి వ్యాపార కార్యకలాపాలకు కొత్త ఊపు వస్తోంది. ఈ పథకం కింద మొదటగా రూ.10,000 వరకు పూచీకత్తు…

Read More
Raasi : ఆ సినిమా చేసి తప్పు చేశా.. నా కెరీర్ మొత్తం నాశనం చేశాడు.. రాశి కామెంట్స్..

Raasi : ఆ సినిమా చేసి తప్పు చేశా.. నా కెరీర్ మొత్తం నాశనం చేశాడు.. రాశి కామెంట్స్..

నటి రాశి తన కెరీర్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను, వ్యక్తిగత నిర్ణయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దర్శకుడు తేజ సినిమా తన కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపించిందని, ఆ చిత్రం చేయడం వల్ల తనకు నెగిటివిటీ వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. కెరీర్‌ను దాదాపుగా ఒక మనిషి కెరీర్‌ని నాశనం చేసినట్లు తాను భావిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తేజ గారు అడిగిన లుక్ కోసం తాను ఎటువంటి మేకప్ లేకుండా, కేవలం లెన్స్‌లు,…

Read More