Power Saving Tips: వాషింగ్ మెషిన్ ఇలా వాడితే మీ కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గడం పక్కా.. ఎవ్వరికీ తెలియని సీక్రెట్ టిప్స్ ఇవే..
ఇటీవల ప్రతీఒక్కరూ తమ ఇళ్లల్లో వాషింగ్ మెషిన్లు ఉపయోగిస్తున్నారు. సామాన్యులు కూడా వీటిని వాడుతున్నారు. అయితే వాషింగ్ మెషిన్‌కు విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. దీంతో విద్యుత్ బిల్లుల భారం పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఎక్కువమంది సభ్యులు ఉంటే వాషింగ్ మెషిన్ తరచూ వాడాల్సి ఉంటుంది. దీని వల్ల కరెంట్ బిల్లు పేలిపోతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల వాషింగ్ మెషిన్‌కు ఖర్చయ్యే విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. కొన్ని పాటిస్తే సగానికి సంగం బిల్లు…
