తాజావార్తలు
అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..

అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..

హైదరాబాద్‌ అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహీంద్ర షోరూమ్‌లో చెలరేగిన మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read More
Silent Diseases: జాగ్రత్త.. ఈ వ్యాధులు సైలెంట్‌ కిల్లర్స్..! కనీసం ఒక్క లక్షణం కూడా కనిపించదు

Silent Diseases: జాగ్రత్త.. ఈ వ్యాధులు సైలెంట్‌ కిల్లర్స్..! కనీసం ఒక్క లక్షణం కూడా కనిపించదు

సాధారణంగా శరీరంలో ఏదైనా ఒక భాగంలో నొప్పి, కాస్త అలసట, చికాకు అనిపిస్తే ఆరోగ్యం బాగోలేదని భావిస్తాం. కానీ కొన్ని వ్యాధులు ఎటువంటి స్పష్టమైన లక్షణాలు లేకుండా నెమ్మదిగా ఒంట్లో వృద్ధి చెందుతాయి. వీటిని ‘Silent Diseases’ అంటారు . ఇలాంటి వ్యాధులు ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయి. అంతేకాకుండా వీటిని ఆలస్యంగా గుర్తించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అలాంటి వ్యాధులు ఏమిటి? లక్షణాలు ఎందుకు కనిపించవు? వాటిని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి…

Read More
Smart Home: కేవలం రూ.2000తో మీ పాత ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చేయండి.. వాయిస్ కంట్రోల్‌తో లైట్లు, ఫ్యాన్లు ఆన్‌!

Smart Home: కేవలం రూ.2000తో మీ పాత ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చేయండి.. వాయిస్ కంట్రోల్‌తో లైట్లు, ఫ్యాన్లు ఆన్‌!

Smart Home Gadgets: మీ ఇల్లు పాతదైనా సరే, దానిని హైటెక్ స్మార్ట్ హోమ్‌గా మార్చుకోవాలనే కల ఇప్పుడు నెరవేరబోతోంది. దీని కోసం మీరు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేవలం 2000 రూపాయల బడ్జెట్‌లో మీ గదిలోని లైట్లు, ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను మీ గొంతుతోనే (Voice Control) నియంత్రించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇది కూడా చదవండి: Multibagger: 14 పైసల నుంచి రూ.35కి.. 5 ఏళ్లలో రూ.1 లక్షను…

Read More
Baking Soda Hacks: బేకింగ్ సోడాను ఇలా ఉపయోగించవచ్చా? మీ వంట సమయాన్ని ఆదా చేసే 5 చిట్కాలు!

Baking Soda Hacks: బేకింగ్ సోడాను ఇలా ఉపయోగించవచ్చా? మీ వంట సమయాన్ని ఆదా చేసే 5 చిట్కాలు!

మాంసం, పప్పులను త్వరగా ఉడికించడానికి మీరు వండే మాంసం గట్టిగా ఉంటే, దానిని గంటల తరబడి ఉడికించాల్సిన అవసరం లేదు. కేవలం అర టీస్పూన్ బేకింగ్ సోడా కలిపితే చాలు, అది మాంసం pH స్థాయిని పెంచి ప్రోటీన్లు మెత్తబడేలా చేస్తుంది. దీనివల్ల మాంసం జూసీగా, స్పాంజిలా తయారవుతుంది. అలాగే పప్పులు త్వరగా మెత్తబడాలన్నా కొద్దిగా బేకింగ్ సోడా కలిపితే సరిపోతుంది. ఇది నీటి పిహెచ్ స్థాయిని పెంచి పప్పు పైపొరను త్వరగా విచ్ఛిన్నం చేస్తుంది, తద్వారా…

Read More
Multibagger: 14 పైసల నుంచి రూ.35కి.. 5 ఏళ్లలో రూ.1 లక్షను రూ.2.50 కోట్లు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్!

Multibagger: 14 పైసల నుంచి రూ.35కి.. 5 ఏళ్లలో రూ.1 లక్షను రూ.2.50 కోట్లు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్!

Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లో ఓపిక ఉన్న ఇన్వెస్టర్లకు అదృష్టం ఎలా వరిస్తుందో చెప్పడానికి ఈ స్టాక్ ఒక నిదర్శనం. పెన్నీ స్టాక్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఐదేళ్ల కాలంలో కళ్లు చెదిరే లాభాలను పంచిన కంపెనీ – నర్చర్ వెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Nurture Well Industries Ltd). ఇది కూడా చదవండి: Gold Jewellery: హైదరాబాద్‌లో బంగారం కొనాలా? తక్కువ ధరకే లభించే టాప్-3 ఏరియాలు ఇవే.. ఇక్కడ కొంటే భారీగా ఆదా! కళ్లు చెదిరే రిటర్న్స్:…

Read More
ఆ హీరో వల్లే చిరంజీవి సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యా.. అసలు విషయం చెప్పిన జేడీ చక్రవర్తి

ఆ హీరో వల్లే చిరంజీవి సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యా.. అసలు విషయం చెప్పిన జేడీ చక్రవర్తి

ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి తన నటనా ప్రస్థానం, కెరీర్ ఎంపికల గురించి ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకున్నారు. గాయపడ్డ సింహం సినిమా టీజర్‌లో తన పాత్ర సత్య, మనీ సినిమా కామెడీని గుర్తుచేసేలా ఉందని యాంకర్ అడిగినప్పుడు. జేడీ మాట్లాడుతూ.. దర్శకులు తన గత చిత్రాల నుండి రిఫరెన్స్‌లను స్పూఫ్ చేయకుండా, వాటికి వాస్తవికతను జోడిస్తూ కొత్త కోణంలో చూపిస్తున్నారని వివరించారు. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కూడా పాత సినిమాల స్ఫూర్తితోనే…

Read More
స్పీడు చూపిస్తున్న టాలీవుడ్‌ సీనియర్‌ హీరోలు

స్పీడు చూపిస్తున్న టాలీవుడ్‌ సీనియర్‌ హీరోలు

చిరంజీవి ఇప్పటికే శంకరవర ప్రసాద్ చిత్ర విజయంతో ఉన్నారు. ఈ ఏడాది ఆయన నటించిన విశ్వంభర చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల తేదీ త్వరలోనే ఖరారయ్యే అవకాశం ఉంది. దీని ఆధారంగా 2026లో మెగాస్టార్‌కు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు విడుదలయ్యాయని సమాచారం. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వాల్తేరు వీరయ్య కాంబో వచ్చే ఏడాది తెరపైకి రానుంది.చిరంజీవి ఈ ఏడాది చేసిన ఫీట్‌ను…

Read More
Debt: లక్షల్లో అప్పులు ఉన్నా సరే.. ఈజీగా ఇలా తీర్చేయండి.! మీరు చేయాల్సిన పని ఇదే..

Debt: లక్షల్లో అప్పులు ఉన్నా సరే.. ఈజీగా ఇలా తీర్చేయండి.! మీరు చేయాల్సిన పని ఇదే..

చాలామంది జీవితంలో అప్పు అనేది ఒక విడదీయలేని భాగంగా మారిపోయింది. “అప్పు లేనివాడు ఎవడు?” అని మనల్ని మనం సమర్థించుకుంటాం కానీ, ఆ అప్పు మన ప్రశాంతతను, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నప్పుడు అది ఒక నిప్పు లాంటిదని గ్రహించాలి. అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తున్నారంటే, మీరు తీవ్రమైన ఆర్థిక ప్రమాదంలో ఉన్నారని అర్థం. ప్రముఖ ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ అప్పుల బాధ నుంచి బయటపడేందుకు ఎంతో విలువైన, ప్రాక్టికల్ పరిష్కారాలను పంచుకున్నారు. ఇది చదవండి: ఇది చిటికెడు వేస్తే చాలు…..

Read More
ఈ బామ్మకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..! 70 ఏళ్ల వయసులో చేసే పనులు తెలిస్తే షాకే

ఈ బామ్మకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..! 70 ఏళ్ల వయసులో చేసే పనులు తెలిస్తే షాకే

సాహస క్రీడలకు కేంద్రమైన బీర్ బిల్లింగ్ ప్రాంతంలో ఈ బామ్మ చేసిన విన్యాసాలు చూస్తుంటే.. మనిషికి సంకల్పం ఉండాలే కానీ వయసు ఎప్పుడూ అడ్డంకి కాదని అనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక వృద్ధురాలు పారాగ్లైడింగ్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోను చూసిన వారంతా ఆమె ధైర్యాన్ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. అంత ఎత్తులో గాలిలో తేలుతున్నా ఆమె ముఖంలో ఎక్కడా భయం అనేదే కనిపించకపోవడం విశేషం. ఆకాశమే హద్దుగా హిమాచల్ ప్రదేశ్‌లోని…

Read More