తాజావార్తలు
6 నిమిషాల చిట్కాతో పిల్లల్లో బోర్డ్‌ ఎగ్జామ్స్ టెన్షన్‌ మాయం! జ్ఞాపకశక్తిని పెంచే అద్భుతం

6 నిమిషాల చిట్కాతో పిల్లల్లో బోర్డ్‌ ఎగ్జామ్స్ టెన్షన్‌ మాయం! జ్ఞాపకశక్తిని పెంచే అద్భుతం

ఈ ఆందోళన వారి శరీరంలో మార్పుల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. వేగంగా ఊపిరి తీసుకోవడం, దవడలు బిగబట్టడం, భుజాలు పట్టేయడం, కాళ్లలో వణుకు.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే వారి మెదడు నేర్చుకునే స్థితి నుండి భయాందోళనలోకి వెళ్ళిపోయిందని అర్థం. ఇలాంటప్పుడు ఎంత బాగా చదివిన పిల్లలైనా పరీక్షా హాల్ లో అంతా మర్చిపోయినట్లు అనిపిస్తుంది. పరీక్షల వేళ పిల్లల కంటే తల్లిదండ్రులకే ఎక్కువ ఆందోళన కనిపిస్తుంటుంది. అయితే, ఆందోళన అనేది వ్యక్తిత్వ లోపం కాదు, అది మన…

Read More
OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. IMDBలోనూ టాప్ రేటింగ్

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. IMDBలోనూ టాప్ రేటింగ్

కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను చూసేస్తున్నారు తెలుగు ఆడియెన్స్. ముఖ్యంగా ఓటీటీలో తమిళం, కన్నడ, హిందీ, మలయాళం ఇతర భాషల సినిమాలను తెగ చూసేస్తున్నారు. ఇక మలయాళం సినిమాలు, వెబ్ సిరీస్ లనయితే అసలు వదిలిపెట్టడం లేదు. ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రతి వారం రెండు, మూడో మలయాళం సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. అలా గురువారం (ఫిబ్రవరి 19) కూడా ఓ మలయాళం సూపర్ హిట్ సినిమా…

Read More
భారత్‌లోని ‘బ్లాక్​ రివర్​’ రహస్యం తెలుసా? హిమాలయాల నుంచి మైదానాల వరకు కాళీ నది ప్రస్థానం ఇదే!

భారత్‌లోని ‘బ్లాక్​ రివర్​’ రహస్యం తెలుసా? హిమాలయాల నుంచి మైదానాల వరకు కాళీ నది ప్రస్థానం ఇదే!

గంభీరమైన లోయల గుండా ప్రవహిస్తూ, నలుపు రంగు ఛాయలను పులుముకున్నట్లు కనిపించే ఈ నదిని స్థానికులు ‘నల్ల నది’ అని పిలుచుకుంటారు. ఉత్తరాఖండ్‌లోని నందాదేవి పర్వత ప్రాంతాల్లో ఉద్భవించే ఈ జలప్రవాహం కేవలం ఒక నది మాత్రమే కాదు.. అది రెండు దేశాల మధ్య సరిహద్దు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే జీవనాధారం. హిమాలయాల్లోని ప్రతి నదికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని నదులు మంచు కరుగుతున్నప్పుడు స్వచ్ఛంగా ఉంటే, మరికొన్ని రుతుపవనాల సమయంలో బురద రంగులో…

Read More
Gongura Rice Recipe:  నోరూరించే గోంగూర రైస్.. ఒక్కసారి తింటే ఆ రుచిని జన్మలో మర్చిపోలేరు!

Gongura Rice Recipe: నోరూరించే గోంగూర రైస్.. ఒక్కసారి తింటే ఆ రుచిని జన్మలో మర్చిపోలేరు!

గోంగూర పచ్చడి గురించి అందరికీ తెలిసిందే. కానీ అదే గోంగూరతో చేసే రైస్ ఒక అద్భుతం. ముఖ్యంగా లంచ్ బాక్సుల్లోకి, ప్రయాణాల్లోకి ఎంతో రుచిగా ఉండే ఈ గోంగూర రైస్ తక్కువ సమయంలో చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఈ వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. కావలసిన పదార్థాలు : ఉడికించిన అన్నం – 2 కప్పులు (పొడిపొడిగా ఉండాలి) గోంగూర ఆకులు – 2 కట్టలు నూనె – 3…

Read More
AI Summit 2026: ప్రపంచ నేతలకు ప్రధాని మోదీ ‘AI’ విందు.. ఉత్తరాఖండ్ రాజ్‌మా, కశ్మీరీ గిర్దా!

AI Summit 2026: ప్రపంచ నేతలకు ప్రధాని మోదీ ‘AI’ విందు.. ఉత్తరాఖండ్ రాజ్‌మా, కశ్మీరీ గిర్దా!

ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల ప్రతినిధులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ విందులో వడ్డించిన వంటకాలు భారతీయ సంస్కృతిని, భిన్నత్వాన్ని చాటిచెప్పాయి. టెక్నాలజీ సదస్సు అంటే అంతా యంత్రాల గురించే అనుకుంటాం. కానీ ప్రధాని మోదీ మాత్రం ప్రపంచ నేతలకు భారతీయ ఆతిథ్యంతో పాటు మన దేశపు అసలైన రుచులను పరిచయం చేశారు. ‘శిశిర రుతువు’ థీమ్ తో రూపొందించిన ఈ విందు…

Read More
ధనవంతులు కావాలనుకుంటున్నారా? వారెన్ బఫెట్ చెప్పిన 10 సూత్రాలు పాటిస్తే మీ తలరాత మారిపోవడం ఖాయం!

ధనవంతులు కావాలనుకుంటున్నారా? వారెన్ బఫెట్ చెప్పిన 10 సూత్రాలు పాటిస్తే మీ తలరాత మారిపోవడం ఖాయం!

వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే విషయాల్లో ఆయన చెప్పే పాఠాలు కోట్లాది మందికి దిశానిర్దేశం చేస్తాయి. ‘ఓమాహా మాంత్రికుడు’గా పిలవబడే ఆ ఇన్వెస్ట్‌మెంట్ గురువు విజయ రహస్యాలేంటో తెలుసుకుందాం.. ఆయన తన 11వ ఏటనే మొదటి షేరును కొన్నారు. పేపర్లు వేస్తూ సంపాదన మొదలుపెట్టి, నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఎదిగారు. విలాసవంతమైన జీవితం కంటే విలువైన ఆలోచనలకే ఆయన ప్రాధాన్యత ఇస్తారు. ఆయన ఆఫీసులో కంప్యూటర్ ఉండదు కానీ, రోజూ వందలాది పేజీల…

Read More
Regina Cassandra: రెజీనా షాకింగ్ ఫుడ్ హ్యాబిట్స్.. ఫిట్‌నెస్ కోసం ఆమె చేసే వింత పని తెలుసా?

Regina Cassandra: రెజీనా షాకింగ్ ఫుడ్ హ్యాబిట్స్.. ఫిట్‌నెస్ కోసం ఆమె చేసే వింత పని తెలుసా?

Regina Cassaandra.. తన సహజత్వంతో, ఎనర్జిటిక్ నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఆ నటి తాజాగా తన ఫుడ్ సీక్రెట్స్ బయటపెట్టింది. ఆమె ‘శివ మనసులో శృతి’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది, కేవలం సినిమాలతోనే కాదు తన లైఫ్ స్టైల్ తో కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. సాధారణంగా హీరోయిన్లు కార్బోహైడ్రేట్స్ కు దూరంగా ఉంటారు, కానీ ఈ భామ మాత్రం అన్నం లేకుండా ముద్ద దిగదని…

Read More
Bilva Patra : శివుడికి బిల్వ ఆకులు ఎలా పడితే అలా పెడుతున్నారా?.. పూజా ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి!

Bilva Patra : శివుడికి బిల్వ ఆకులు ఎలా పడితే అలా పెడుతున్నారా?.. పూజా ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి!

హిందూ మతంలో శివారాధనకు బిల్వపత్రానికి ఉన్నంత ప్రాధాన్యత మరే ఇతర పత్రానికీ లేదు. “త్రితలం త్రిగుణకారం త్రినేత్రంజ త్రియాయుతం” అన్నట్లుగా.. మూడు ఆకులు కలిసి ఉండే ఈ పత్రం జన్మజన్మల పాపాలను హరిస్తుందని భక్తుల నమ్మకం. స్కంద పురాణం ప్రకారం, మందర పర్వతంపై పార్వతీ దేవి తపస్సు చేస్తున్న సమయంలో ఆమె చెమట బిందువు నేలపై పడగా బిల్వ వృక్షం ఉద్భవించింది. ఈ చెట్టు వేర్లలో గిరిజాదేవి, కాండంలో మహేశ్వరి, కొమ్మలలో దాక్షాయిని, ఆకులలో పార్వతీ దేవి…

Read More
వ్యాపారస్తులకు ఇక లాభాలే లాభాలు.. రాత్రంతా వ్యాపారాలు చేసుకునేలా సర్కార్ వెసులుబాటు..!

వ్యాపారస్తులకు ఇక లాభాలే లాభాలు.. రాత్రంతా వ్యాపారాలు చేసుకునేలా సర్కార్ వెసులుబాటు..!

ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం మొదలైపోయింది. ప్రత్యేక ప్రార్థనలతో, ఉపవాసాలతో భక్తి ప్రవృత్తుల నడుమ రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లింలు రంజాన్ మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఎంతో నిష్ఠతో అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇప్పటికే నగరాల్లో వ్యాపార, దుకాణ సముదాయాలు కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాపారస్తులు రాత్రంతా తమ వ్యాపారాలను నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం…

Read More
చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. ఈ రాశుల వారు జాగ్రత్త పడకపోతే కష్టమే!

చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. ఈ రాశుల వారు జాగ్రత్త పడకపోతే కష్టమే!

మొదటి చంద్రగ్రహణం మార్చి 3న ఏర్పడబోతుంది. ఇక ఈ చంద్రగ్రహణం సింహ రాశిలో ఏర్పడ నుంది. అయితే చంద్రుడు సింహ రాశిలోకి సంచరించే సమయంలో అదే రాశిలో కేతువు ఉండటం వలన వీరిద్దరి కలయిక నాలుగు రాశుల వారికి ప్రమాదకరంగా మారనుంది. అందువలన గ్రహణం సమయంలో నాలుగు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలంట. కుంభ రాశి : కుంభ రాశి వారికి ఒత్తిడి అధికం అవుతుంది. చిన్న విషయాలే ఎక్కువగా బాధిస్తాయి. కొత్త పనులు ప్రారంభించకపోవడం…

Read More