తాజావార్తలు
JEE Main 2026 Paper 2 Answer Key: జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

JEE Main 2026 Paper 2 Answer Key: జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20: జేఈఈ మెయిన్‌ జనవరి సెషన్‌ పేపర్‌ 1 ఫలితాలు ఇటీవల ఎన్‌టీఏ (NTA) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫైనల్ ఆన్సర్‌కీతోపాటు ఫలితాలను కూడా ఎన్టీయే ప్రకటించింది. అయితే ఇందులో పేపర్ 2 ఆన్సర్‌ కీ, ఫలితాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. తాజాగా జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్‌ కీని కూడా ఎన్టీయే విడుదల చేసింది. విద్యార్ధులు తమ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఆన్సర్ కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు….

Read More
Air Taxis: 45 నిమిషాల ప్రయాణం ఇప్పుడు 10 నిమిషాల్లోనే.. కొత్త ఎయిర్‌ ట్యాక్సీ సర్వీసు!

Air Taxis: 45 నిమిషాల ప్రయాణం ఇప్పుడు 10 నిమిషాల్లోనే.. కొత్త ఎయిర్‌ ట్యాక్సీ సర్వీసు!

Air Taxis: దుబాయ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎయిర్ టాక్సీ సర్వీస్ 2026లో ప్రారంభం కానుంది. ఈ కొత్త రవాణా విధానం నివాసితులకు, సందర్శకులకు నగరంలోని కీలక గమ్యస్థానాల మధ్య ప్రయాణించడానికి వేగవంతమైన, సురక్షితమైన, అనుకూలమైన మార్గాన్ని అందిస్తుంది. వైమానిక టాక్సీ సేవ దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం- పామ్ జుమైరా మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 36 కి.మీ దూరం. ఈ దూరానికి కేవలం 10 నిమిషాలకు తగ్గిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం, అదే ప్రయాణం కారులో దాదాపు…

Read More
ఈ పాము కాటేస్తే మరణ శాసనమే.. భూలోక నరకం

ఈ పాము కాటేస్తే మరణ శాసనమే.. భూలోక నరకం

భూలోక స్వర్గాలని మనం కశ్మీర్, అరకు వ్యాలీని చెప్పుకుంటాం. కానీ భూలోక నరకం లాంటి ప్రాంతాలూ ఉన్నాయి. అందులో ఒకటి బ్రెజిల్‌లోని స్నేక్ ఐలాండ్. ప్రపంచంలోనే ఇది ప్రమాదకర ద్వీపం. ఈ ద్వీపం గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ అనే విషపూరిత పాములకు ఆవాసంగా మారింది. ఈ స్నేక్ ఐలాండ్‌లో.. గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ జాతి విష సర్పాలు మాత్రమే ఉంటాయి. బయట మెయిన్‌ల్యాండ్‌పై ఉన్న పాములతో పోలిస్తే.. ఈ పాముల విషం 3-5 రెట్లు ప్రమాదకరం. ఈ పాము కాటేస్తే…

Read More
ఎన్నో పాములను పట్టి ఎందరినో కాపాడాడు.. చివరికి..

ఎన్నో పాములను పట్టి ఎందరినో కాపాడాడు.. చివరికి..

ఏ ఇంట్లో పాము దూరినా, ఏ పొలంలో కొండచిలువ కనిపించినా అక్కడి ప్రజలకు గుర్తొచ్చే మొదటి పేరు ‘స్నేక్ క్యాచర్ మోహన్’. వేల సంఖ్యలో విష సర్పాలను అత్యంత చాకచక్యంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టిన అతడు అదే పాము కాటుకు గురైన విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. అదికూడా సాక్షాత్తు ఆ మహానందీశ్వరుడి సన్నిధిలో కోడెత్రాచు కాటేయడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది ఆలయ ప్రాంగణంలో బుధవారం ఒక నాగుపాము హల్‌చల్…

Read More
Naa Anveshana: 2026లో నరకం చూపిస్తా.. ఇన్ స్టా బ్యాన్ పై ప్రపంచ యాత్రికుడు రియాక్షన్

Naa Anveshana: 2026లో నరకం చూపిస్తా.. ఇన్ స్టా బ్యాన్ పై ప్రపంచ యాత్రికుడు రియాక్షన్

ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు పేరుతో పిలువబడే అన్వేష్ అంశం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ.. తెగ ఎంజాయ్‌ చేసేస్తూ.. ఆ వీడియోలను యూట్యూబ్ లో అప్‌లోడ్‌ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బులూ సంపాదిస్తున్నాడు అన్వేష్‌. అయితే ఈ మధ్యన బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారంటూ పలువురు ఫేమస్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల పేర్లను బయట పెట్టాడీ ఫేమస్…

Read More
అమ్మాయిలూ.. ఉదయం లేచి ఆ ఒక్క పని చేస్తే జుట్టు వత్తుగా పెరుగుతుంది

అమ్మాయిలూ.. ఉదయం లేచి ఆ ఒక్క పని చేస్తే జుట్టు వత్తుగా పెరుగుతుంది

ఉసిరి పొడి 3 టేబుల్‌ స్పూన్లు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకుని జుట్టుకు అప్లై చేయండి. అలాగే, దీనిని 40 నిముషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Read More
OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన 20 వేల కోట్ల వసూళ్ల మూవీ.. ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇదే

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన 20 వేల కోట్ల వసూళ్ల మూవీ.. ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇదే

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (ఫిబ్రవరి 20) కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ భాషలకు చెందిన డబ్బింగ్ సినమాలు ఓటటీలో సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఉంది. గత సంవత్సరం అంటే 2025లో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. బాక్స్ ఆఫీస్ మోజో ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నే ఈ మూవీ 2 $2.2…

Read More
Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ మూవీ స్టోరీ ఇదే! కేజీఎఫ్‌ను మించి ఉంటుందా?

Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ మూవీ స్టోరీ ఇదే! కేజీఎఫ్‌ను మించి ఉంటుందా?

కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే టాక్సిక్ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. కాగా టాక్సిక్ మూవీ స్టోరీ గురించి ఇప్పటివరకు పెద్దగా బయటకు లీక్స్ ఏమీ రాలేదు. కానీ ప్రమోషన్ కోసం ఇప్పటివరకు సోషల్ మీడియాలో…

Read More
Gold Prices: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గుదలకు బ్రేక్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

Gold Prices: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గుదలకు బ్రేక్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం ధరల తగ్గుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. గురువారం నుంచి ధరలు పెరుగుతూనే వస్తోన్నాయి. అందులో భాగంగా శుక్రవారం కూడా మరోసారి బంగారం, వెండి ధరల్లో పెరుగుదుల నమోదైంది. వరుసగా రెండో రోజు పెరగడం కొనుగోలుదారులకు షాక్ ఇస్తోంది. పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్న క్రమంలో పసిడి ధరలు పెరగడంతో కొనుగోలుదారులపై మరింత భారం పడుతోంది. అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ మొదలయ్యాయి. దీంతో బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో గోల్డ్ రేట్లు…

Read More
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి ఊరట.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి ఊరట.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 20, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. మీ పనితీరు, మీ సమర్థతతో అధికారులకు సంతృప్తి చెందుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు…

Read More