Video: 7సార్లు 5 వికెట్లు.. ఏకంగా 60 వికెట్లతో చేలరేగిన టీమిండియా నయా సెన్సేషన్.. ఎవరంటే?
Auqib Nabi: జమ్మూ కశ్మీర్ జట్టు తమ చరిత్రలోనే తొలి రంజీ ట్రోఫీ (Ranji Trophy) టైటిల్‌ను గెలుచుకునే దిశగా అతి దగ్గరికి చేరుకుంది. హుబ్లీ లోని హుబ్లీ (KSCA Hubli Cricket Ground) వేదికగా జరుగుతున్న ఫైనల్‌లో వారు కర్ణాటక (Karnataka cricket team) జట్టును ఎదుర్కొంటుంది. ఈ ఫైనల్‌లో జమ్మూ కశ్మీర్ బలమైన స్థితిలో నిలవడానికి ప్రధాన కారణం ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ అక్విబ్ నబీ (Auqib Nabi). మ్యాచ్ మొత్తం…
