Dark Spots: ముఖం, చర్మంపై నల్లని మచ్చలు ఎందుకొస్తాయంటే..? ఈ టిప్స్ పాటిస్తే..
ముఖం లేదా శరీరంలోని కొన్ని భాగాలపై చిన్న గోధుమ లేదా నల్లని మచ్చలు కనిపించే పరిస్థితిని సాధారణంగా చర్మ మచ్చలు అంటారు. ఈ మచ్చలు ఎక్కువగా బుగ్గలు, ముక్కు, నుదురు, గడ్డం చుట్టూ కనిపిస్తాయి. మొదట ఇవి లేత రంగులో ఉండవచ్చు, కానీ కాలక్రమేణా కాస్త ముదురు రంగులోకి మారే అవకాశం ఉంది. చాలామంది వీటిని సాధారణంగా తీసుకొని పట్టించుకోరు. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి చర్మ సున్నితత్వం లేదా శరీరంలోని అసమతుల్యతలకు సంకేతం కావచ్చు. మచ్చలు…
