అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. రాజకీయాల్లోకి వచ్చేసరికి తలపతి తీరు మారిపోయిందా..?
ఎంతవారలైనా సరే.. ఈ వేదిక మీదకొస్తే అంతేనేమో. అంతకు చెప్పింది.. ఆ తర్వాత తాము అనుకున్నదీ.. అన్నీ మర్చిపోతారేమో. ఇప్పుడు తమిళరాజకీయాల్లో.. ఆయన తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. సారూ రూల్సు పెడతారు.. ఆయన మాత్రం అస్సలు పాటించరు.. అనే ముచ్చట తెర మీదకు వచ్చింది. ఇప్పుడు తలపతి విజయ్ గురించి ఇలాంటి డిస్కషనే నడుస్తోంది. ఆయన నటించిన సర్కార్ సినిమా చూశారా! అందులో హిట్ సీన్స్ గుర్తున్నాయా? ప్రభుత్వాలు పప్పూబెల్లంలా.. ఉచిత పథకాలను పంచిపెడుతున్న తీరును…
