ఏసీ, కూలర్‌తో పనే లేదు.. ఈ మొక్కలుంటే ఇల్లంతా, చల్ల చల్లగా కూల్ కూల్‌గా..
మనీ ప్లాంట్ : మనీ ప్లాట్ లేని ఇల్లు ఉండదు. చాలా మంది ఈ మొక్కను పెంచుకుంటున్నారు. అయితే కొంత మంది వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ పెంచుకుంటే, మరికొంత మంది ఇంటి అందం కోసం పెంచుకుంటారు. కానీ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్క పెట్టుకోవడం వలన ఇది స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. అంతే కాకుండా, గాలిలోని మలినాలను ఫిల్టర్ చేసి, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. అలాగే ఇంటిని చాలా చల్లగా మార్చుతుంది. స్నేక్ ప్లాంట్ :…
