తాజావార్తలు
Bank Deposits: బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?

Bank Deposits: బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?

Bank Deposits: 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు నిర్వహించని (ఆపరేట్ చేయని) బ్యాంక్ ఖాతాలు లేదా మెచ్యూరిటీ తర్వాత క్లెయిమ్ చేయని డిపాజిట్లను ‘అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు’ అంటారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం, ఈ నిధులు డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (DEA) ఫండ్‌కు బదిలీ అవుతాయి. యూడీజీఏఎం (UDGAM) పోర్టల్ లేదా సంబంధిత బ్యాంక్ శాఖ ద్వారా వీటిని క్లెయిమ్ చేయవచ్చు. దేశంలోని చాలా బ్యాంకులు, ఆర్థిక…

Read More
Bank Deposits: బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?

వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఏ దిశలో ఉంది..? ఈ తప్పులు చేశారో కష్టాలు కొనితెచ్చుకున్నట్లే..

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం వంటగది కేవలం ఆహారం తయారుచేసే చోటు మాత్రమే కాదు అది సాక్షాత్తూ అన్నపూర్ణ దేవి నివాసం ఉండే పవిత్ర స్థలం. వంటగదిలో వాస్తు దోషాలు ఉంటే ఆ ప్రభావం కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపై పడుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అగ్ని మూలకానికి చిహ్నమైన గ్యాస్ స్టవ్, సిలిండర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఏ దిశలో ఉంచడం శుభప్రదం: వాస్తు శాస్త్రం ప్రకారం.. అగ్ని మూలకానికి సంబంధించిన వస్తువులను…

Read More
Bank Deposits: బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?

Gas Cylinder Prices: వామ్మో.. ఒక్క గ్యాస్ సిలిండర్ ధర రూ.7 వేలు.. ఎక్కడో తెలుసా..?

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం, గల్ప్ దేశాల్లో ఉద్రిక్త వాతావరణం క్రమంలో భారత్‌కు గ్యాస్ సరఫరాలో అంతరాయం నెలకొంది. దీని ప్రభావంతో దేశంలో గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ దొరక్క పడరాని పాట్లు పడుతున్నారు. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీ నిలిచిపోవడంతో హోటల్స్, ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్లు బంద్ అయ్యాయి. హర్ముజ్ జలసంధి ద్వారా ఇప్పటివరకు మూడూ నౌకలు రాగా.. గల్ప్ దేశాల నుంచి కూడా గ్యాస్ నిల్వలలో నౌకలు వస్తున్నాయి. అయితే పరిస్థితి…

Read More
Bank Deposits: బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?

Priyamani : ఏంటీ.. ఈ స్టార్ హీరోయిన్ ప్రియమణి అక్కా.. ? ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే..

తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ప్రియమణి. ఆమె ఒకప్పుడు దక్షిణాదిలో తోపు హీరోయిన్. అందం, అభినయంతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అలరించింది. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, నితిన్ వంటి స్టార్ హీరోలతో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో బ్రేక్ మాత్రం రాలేదు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించింది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ పాటలతో దూసుకుపోయింది. హీరోయిన్‌గా అవకాశాలు…

Read More
Bank Deposits: బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?

ఏం అదృష్టం రా బాబు.. ఉగాది నుంచి ఈ రాశుల వారికి లక్కే లక్కు!

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. వీటి కదలికలు, సంచారం, పన్నెండు రాశులను ప్రభావితం చేస్తాయి. ఇందులో కొన్ని రాశుల వారికి ఇవి అదృష్టాన్ని తీసుకొస్తే, కొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని తీసుకొస్తాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉగాది తర్వాత కొన్ని గ్రహాల మార్పు వలన నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. మకర రాశి : మకర రాశి వారికి ఉగాది నుంచి లక్కు…

Read More
Bank Deposits: బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?

ఈ సీక్రెట్ తెలిస్తే చాలు.. మీరు హాస్పిటల్ గుమ్మం కూడా తొక్కాల్సిన అవసరం ఉండదు..

నేటి ఆధునిక కాలంలో మనుషులను వెంటాడుతున్న అనేక అనారోగ్య సమస్యలకు అసలైన కారణం ఆసుపత్రులు లేదా కాలుష్యం మాత్రమే కాదు మన వంటగదిలో మనం వండుకునే వంటలేనని ప్రముఖ ప్రకృతి చికిత్సా నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు స్పష్టం చేశారు. వంటగదిలో వంటల తీరు మారనంత కాలం సమాజంలో ఆరోగ్యం సిద్ధించదని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు. సమాజంలో వైద్య శాస్త్రాలు ఎన్ని ఉన్నా, అవి కేవలం వచ్చిన జబ్బుకు చికిత్స చేస్తున్నాయని, కానీ జబ్బు…

Read More
Bank Deposits: బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?

Telangana: తెలంగాణలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. శంకుస్థాపనకు ముహూర్తం కన్ఫార్మ్.. మోదీ చేతుల మీదుగా..

తెలంగాణ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్. రాష్ట్రంలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు రానున్నాయి. వీటి నిర్మాణానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. త్వరలో నిర్మాణాలు ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. తాజాగా వీటికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ రెండు ఎయిర్‌పోర్టులకు శంకుస్థాపన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించగా.. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. జూన్‌లో శంకుస్థాపన ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తవ్వగా.. నిర్మాణం త్వరలో ప్రారంభించనున్నారు. వరంగల్,…

Read More
Bank Deposits: బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?

Naga Shourya: సెలబ్రిటీలను తాకిన గ్యాస్ సిలిండర్ల కొరత.. నాగ శౌర్య తల్లి వంటలు ఎలా చేస్తుందో చూశారా? వీడియో

ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నెలకొన్న నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఇంధన సరఫరా ఆగిపోయింది . దీని కారణంగా ఇండియాలో తీవ్రమైన గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పటికే హైదరాబాద్, ముంబై, బెంగళూరు తదితర ప్రధాన నగరాల్లోని హోటల్స్, రెస్టారెంట్స్ మూత పడ్డాయి. ముఖ్యంగా హైదరాబాదులో కూడా గ్యాస్ కొరత కారణంగా హోటల్స్, రెస్టారెంట్ యజమానులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సిలిండర్లు లేక చాలా మంది తమ హోటల్స్ ను మూసి వేస్తుండగా మరికొందరు…

Read More
Bank Deposits: బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?

Gold Prices: బంగారం ధరలు మళ్లీ పతనం.. కొనుగోలుచేసేవారికి ఊరట.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఊరట కలిగింది. పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తోన్న విషయం తెలిసిందే. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడం, ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. మరికొన్ని రోజుల పాటు ధరల పతనం ఇలాగే కొనసాగే అవకాశముందని బిజినెస్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఆ అంచనాలు నిజమయ్యేలా ఈ వారం ప్రారంభంలోనే ధరలు మరోసారి కుల్పకూలాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం,…

Read More
Bank Deposits: బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?

Coconut Water: వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

వేస‌వికాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి చల్లని పానియాలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఇందులో కొబ్బరి నీళ్లు సహజంగా స్వచ్ఛమైనది. పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇందులోని పోషకాలు అధిక చెమ‌ట‌, అల‌స‌ట‌, నీర‌సం వంటి స‌మ‌స్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వేస‌వికాలంలో శ‌రీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవ‌డం చాలా ఉపయోగపడతాయి….

Read More