తాజావార్తలు
Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు, రాజకీయాల్లోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో హరీష్, పవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా ఇంతపెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా…

Read More
Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

మంగళవారం జ్యోతిష్య ఫోకస్: ఇలా చేస్తే అత్యంత శుభప్రదం.. చేయకూడని పనులు ఇవే!

మంగళవారం హిందూ సంప్రదాయంలో విశిష్ట ప్రాధాన్యత కలిగిన దినం. ఈ రోజుకు అధిపతి కుజుడు (అంగారకుడు), కావున ఈ రోజు కుజుడికి అత్యంత ప్రీతికరమైనది. మంగళవారం కుజుడి ఆలయాన్ని దర్శించుకోవడం అత్యంత శుభప్రదం. అదేవిధంగా, కుజుడి అధిష్టాన దేవత అయిన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రోజున దర్శించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ ఆరాధనలు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో సానుకూల ప్రభావాలను కలిగిస్తాయని నమ్మకం. కొన్ని రకాల కార్యకలాపాలను మంగళవారం రోజున…

Read More
Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

వ్యాయామం చేయకుండానే బరువు తగ్గొచ్చు! ‘చక్కెర’ మానేస్తే నెలలో ఎన్ని కిలోలు తగ్గుతారో తెలుసా?

బరువు తగ్గాలని కఠినమైన వర్కౌట్లు చేస్తున్నా ఫలితం రావడం లేదా? అయితే మీరు తీసుకునే తీపి పదార్థాలపై ఒక్కసారి కన్నేయండి. డాక్టర్ సుధీర్ కుమార్ ఒక 40 ఏళ్ల వ్యక్తిని ఉదాహరణగా తీసుకుని ఈ లెక్కలు వివరించారు. సుమారు 20 కిలోల అధిక బరువు ఉన్న వ్యక్తి, తన వ్యాయామంలో ఎలాంటి మార్పు చేయకుండా.. కేవలం ఆహారం నుంచి చక్కెరను తొలగిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.. చక్కెరను ఎలా వదిలించుకోవాలి? దినచర్యలో ఈ క్రింది నాలుగు మార్పులు…

Read More
Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

చేసింది ఒకే ఒక్క సినిమా.. అదీ అట్టర్ ఫ్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ కు కొదవే లేదు.. సినిమా సినిమాకు ఓ కొత్త అందం ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ఇప్పటికే ఇతర బాషలనుంచి చాలా మంది హీరోయిన్స్ మనదగ్గర సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాగే కొత్త భామలు కూడా బాగానే అవకాశాలు అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఎక్కడ విన్నా ఓ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తుంది. ఎక్కడ చూసిన ఆమె ఫొటోలే  కనిపిస్తున్నాయి. చేసింది ఒకే ఒక్క.. కానీ ఆమె ఫాలోయింగ్ , క్రేజ్ చూస్తుంటే…

Read More
Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ హీరోయిన్‌ను ఫిక్స్ చేశా! రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

సినిమా రంగంలో ట్రెండ్ సెట్టర్ గా పేరుగాంచిన ఆయన ఎప్పుడూ తనదైన శైలిలో వార్తల్లో ఉంటారు. క్రైమ్ థ్రిల్లర్స్, గ్యాంగ్‌స్టర్ డ్రామాలతోనే కాకుండా, హర్రర్ సినిమాలతో ప్రేక్షకులను వెరైటీగా భయపెట్టడంలో ఆయన దిట్ట. తాజాగా ముంబైలో జరిగిన రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఈ సెన్సేషనల్ డైరెక్టర్, తన కెరీర్‌లోని క్లాసిక్ హర్రర్ మూవీ ‘భూత్’ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆ సినిమాలో హీరోయిన్ ఎంపిక వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టిన…

Read More
Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

కూలింగ్ వాటర్ తాగితే బరువు పెరుగుతారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

బరువు తగ్గాలనుకునే వారు చేసే ప్రయత్నాల్లో నీటి ఉష్ణోగ్రత కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. చల్లని నీరు తాగితే శరీరంలో కొవ్వు పెరుగుతుందని, జీర్ణక్రియ మందగిస్తుందని సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఫిట్‌నెస్ కోచ్ ప్రియాంక్ మెహతా వంటి ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ అంశంపై చర్చను మళ్ళీ తెరపైకి తెచ్చారు. అయితే, నిజంగా చల్లని నీరు తాగడం వల్ల బరువు పెరుగుతారా? లేక తగ్గుతారా? సైన్స్ ఏం చెబుతోంది? పరిశోధనలు ఏం చెబుతున్నాయి? థర్మోజెనిక్ ప్రభావం- 2021లో…

Read More
Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

Banana Side Effects: వీరికి అరటిపండ్లు విషంతో సమానం.. పొరబాటున తిన్నారో కథ కంచికే!

అరటిపండ్లను ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే పండుగా పరిగణిస్తారు. అరటిపండ్లు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోవడం అంత మంచిది కాదు. ముఖ్యంగా మధుమేహం, ఉబ్బసం, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు అరటిపండ్లను తీసుకోవడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అరటిపండ్లు తినేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరం. అరటిపండ్లలో సహజ చక్కెర, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. పండిన అరటిపండ్లు తినడం వల్ల…

Read More
Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

Roja Selvamani: స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..? ఇదిగో క్లారిటీ

నటి రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. నటిగా, రాజకీయ నాయకురాలిగా రాణిస్తున్నారు. కాగా రోజా సెల్వమణి కూతురు అన్షు మాలిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే అత్యున్నత స్థాయికి ఎదిగింది. ప్రపంచస్థాయిలో ఎన్నో అవార్డులను అందుకుంది. ఇప్పటికే పలు పుస్తకాలు రచించి రచయితగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఎంట్రప్రెన్యుయర్, ప్రోగ్రామర్‏గానూ రాణిస్తోంది. కాగా అన్షు మాలిక పెళ్లి గురించి గతకొన్ని రోజులుగా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా…

Read More
Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

Andhra Weather: వాన కబురు వచ్చిందిరో చిన్నోడా.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో…

ఆదివారం నాటి మరాఠ్వాడ నుంచి ఉత్తర అంతర తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు ఉత్తర అంతర కర్ణాటక నుండి కొమోరిన్ ప్రాంతం వరకు అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. మరోవైపు ఉత్తర తీరప్రాంత తమిళనాడుపై సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ & యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ,  నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి….

Read More
Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

Ugadi School Holidays 2026: విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఉగాది పండక్కి వరుసగా 4 రోజులు స్కూళ్లకు సెలవులు!

అమరావతి, మార్చి 16: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లకు సోమవారం (మార్చి 16) నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉదయం 7.45 గంటలకే విద్యార్ధులు బడులకు వెళ్లి మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. అటు తెలంగాణలోనూ ఈ రోజు నుంచి ఒంటి పూట బడులు మొదలయ్యాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఇదే మాదిరి ఒంటి పూట స్కూళ్లు కొనసాగుతాయి. ఆ తర్వాత ఏప్రిల్ 24 నుంచి వేసవి…

Read More