ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్ ఏలడానికి బజాజ్ ప్లాన్..! సంచలన ప్రకటన చేసిన సంస్థ
చేతక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్తో ఈవీ ఆదాయం రెట్టింపు కావడంతో, బజాజ్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 60,000 యూనిట్లకు పెంచుతోంది. రికార్డు స్థాయిలో రూ. 3,000 కోట్లకు పైగా నికర లాభం సాధించిన బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ బైక్స్ లాంచ్ వివరాల పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం! ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రంగంలోకి.. భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ మరియు హీరో వంటి బ్రాండ్ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతున్న తరుణంలో,…
