CWG 2026: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ సత్తా.. ఒకే రోజులో ఐదు స్వర్ణాలు
కామన్వెల్త్ గేమ్స్‌లో మనోళ్లు దుమ్మురేపుతున్నారు. పతకాలమీద పతకాలు పట్టుకొస్తున్నారు. తొలి రెండు మూడు రోజులు సైలెంట్‌గా ఉన్న మన పతకాల పట్టిక.. ఇప్పుడు మోత మోగిస్తోంది. ముఖ్యంగా మహిళ బాక్సింగ్ విభాగంలో మన భారత వీర వరణితలు పవర్ ఫుల్ పంచ్‌లతో మెరుపులు మెరిపిస్తున్నారు. ఏకంగా ఒకే రోజులో మహిళా బాక్సింగ్ విభాగంలో 3 స్వర్ణ పథకాలను సాధించారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ స్వర్ణాల సంఖ్య 11కి చేరుకుంది. శనివారం మధ్యహ్నం మహిళా బాక్సింగ్ 54…
