IPL 2027కు ముందే సంచలన నిర్ణయం.. ఆ ఐదుగురిని పీకేసిన ఢిల్లీ క్యాపిటల్స్.? కారణం తెలిస్తే..!
Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తదుపరి సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఇప్పటి నుంచే భారీ వ్యూహాలు రచిస్తోంది. రాబోయే సీజన్ కోసం ఫిట్నెస్ క్యాంప్ నిర్వహించడంతో పాటు జట్టులో ఊహించని మార్పులు చేసేందుకు యాజమాన్యం సిద్ధమైంది. ఇందులో భాగంగా రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఐదుగురు ప్రముఖ ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కోట్ల రూపాయల ధరకు భారీ గండి! ఆస్ట్రేలియా స్టార్ వేగవంతమైన బౌలర్…
