తాజావార్తలు
అజిత్ పవార్ మరణాన్ని 2 నెలల ముందే ఊహించిన జ్యోతిష్యుడు..? నెట్టింట వైరల్‌ అవుతున్న పోస్టు

అజిత్ పవార్ మరణాన్ని 2 నెలల ముందే ఊహించిన జ్యోతిష్యుడు..? నెట్టింట వైరల్‌ అవుతున్న పోస్టు

బారామతి, జనవరి 29: మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం 8.45 గంటల సమయంలో ముంబాయి నుంచి బారామతి వెళ్తున్న ప్రైవేట్ జెట్‌ మిమానం ఎయిర్‌పోర్టు రన్‌వేపై దిగేందుకు యత్నించిన క్రమంలో అదుపుతప్పి విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో అజిత్‌ పవార్‌తోసహా మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది. బారామతి…

Read More
Collagen Rich Fruits: రోజూ ఈ 5 పండ్లు తింటే చాలు! ముడతలు మాయమై ముఖం కాంతివంతంగా మారుతుంది!

Collagen Rich Fruits: రోజూ ఈ 5 పండ్లు తింటే చాలు! ముడతలు మాయమై ముఖం కాంతివంతంగా మారుతుంది!

చర్మం బిగుతుగా ఉండాలన్నా, ముడతలు రాకుండా మెరిసిపోవాలన్నా మన శరీరంలో ‘కొలాజెన్’ అనే ప్రోటీన్ సమృద్ధిగా ఉండాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మన బాడీలో ఈ కొలాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది, ఫలితంగా ముఖంపై ముడతలు, చర్మం వేలాడటం వంటి సమస్యలు మొదలవుతాయి. అయితే వేల రూపాయల బ్యూటీ ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం లేకుండానే.. మన ఇంట్లో దొరికే కొన్ని పండ్ల ద్వారా ఈ కొలాజెన్‌ను సహజంగా పెంచుకోవచ్చు. ఆ మ్యాజికల్ పండ్లు ఏంటి? అవి చర్మాన్ని ఎలా…

Read More
కాకినాడలో భారీ స్కామ్‌..ఏకంగా కోట్ల విలువ చేసే..

కాకినాడలో భారీ స్కామ్‌..ఏకంగా కోట్ల విలువ చేసే..

విజిలెన్స్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ తాతారావు తెలి పిన వివరాల మేరకు.. కాకినాడలోని సూర్య నారాయణపురానికి చెందిన పచ్చిగోళ్ల అప్పారావు రెండు నెలల కిందట తూరంగి శివారు ప్రాంతంలో ఓ ఇంట్లో గది అద్దెకు తీసుకున్నాడు. ఇతడు ఒడిసా, బిహార్ లోని పాట్నా నుంచి నిషేధిత, అన్ బ్రాండెడ్ కల్తీ సిగరెట్లను కొనుగోలు చేసి, లారీల్లో తూరంగి తీసుకొచ్చి అక్రమంగా నిల్వ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లాలోని పలు పాన్‌ షాపులకు బిల్లులు లేకుండా సరఫరా…

Read More
TG ICET 2026 Notification: మరో వారంలో తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే!

TG ICET 2026 Notification: మరో వారంలో తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే!

హైదరాబాద్‌, జనవరి 29: తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్-2026 షెడ్యూల్‌ విడుద‌లైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో బుధవారం (జనవరి 28) షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష బాధ్యతలను ఈసారి నల్ల‌గొండ‌లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఉన్నత విద్యా మండలి అప్పగించింది. టీఎస్ ఐసెట్ కన్వీనర్‌గా ఎంజీయూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ సీనియర్ ప్రొఫెసర్, వర్సిటీ రిజిస్టర్ అయిన…

Read More
Andhra Pradesh: ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. రాష్ట్రం మీదుగా మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు..

Andhra Pradesh: ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. రాష్ట్రం మీదుగా మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు..

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. ఈ మేరకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఏపీలోని రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. రాయలసీమ ప్రాంతాలను కోస్తాంధ్రలోని ప్రాంతాలతో అనుసంధానించేలా రైల్వే కనెక్టివిటీపై చర్చించారు. ఈ క్రమంలో రైల్వే అభివృద్ది ప్రణాళికలపై అధికారులను అడిగి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. అలాగే పలు రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించే అంశంపై చర్చించారు. ఈ…

Read More
IND vs NZ 4th T20I: దుబే దంచికొట్టినా.. వైజాగ్‌లో పోరాడి ఓడిన భారత్..

IND vs NZ 4th T20I: దుబే దంచికొట్టినా.. వైజాగ్‌లో పోరాడి ఓడిన భారత్..

India vs New Zealand, 4th T20I: సిరీస్‌లోని నాల్గవ T20I మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. బుధవారం 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. విశాఖపట్నంలో జరిగిన విజయంతో, న్యూజిలాండ్ సిరీస్‌లో 1-3 సాధించింది. చివరి మ్యాచ్ జనవరి 31న తిరువనంతపురంలో జరుగుతుంది. శివమ్ దూబే 23 బంతుల్లో 65 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. రింకు సింగ్ 39, సంజు…

Read More
Tollywood : హీరోతో ఎంగేజ్మెంట్.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సీరియల్ నటి.. ఎందుకంటే..

Tollywood : హీరోతో ఎంగేజ్మెంట్.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సీరియల్ నటి.. ఎందుకంటే..

బుల్లితెరపై మరో జంట బ్రేకప్ విషయాన్ని బయటపెట్టింది. ఇటీవలే సీరియల్ నటి అనుష హెగ్డే తన భర్తతో విడాకులు తీసుకున్నట్లు ఇన్ స్టా వేదికగా వెల్లడించింది. ఇప్పుడు మరో టీవీ నటి పెళ్లి కాకుండానే తమ బంధం ముగిసిందంటూ చెప్పుకొచ్చింది. ఆమె పేరు కీర్తి భట్. మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆతర్వాత బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ షోలో తన లైఫ్ గురించి చెప్పి…

Read More
75 ఏళ్ల పాటు భారత్‌లోనే.. 78 ఏళ్ల ‘డాన్ బ్రాడ్‌మన్’ టోపీకి రికార్డ్ ధర.. ఎంతో తెలుసా?

75 ఏళ్ల పాటు భారత్‌లోనే.. 78 ఏళ్ల ‘డాన్ బ్రాడ్‌మన్’ టోపీకి రికార్డ్ ధర.. ఎంతో తెలుసా?

Don Bradmans Legendary Baggy Green Cap Smashes Auction Records: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ ధరించిన బ్యాగీ గ్రీన్ టోపీ వేలంలో రికార్డు ధర పలికింది. ఆస్ట్రేలియా డే సందర్భంగా గోల్డ్ కోస్ట్ లో నిర్వహించిన వేలంలో ఈ క్యాప్ ఏకంగా నాలుగు లక్షల అరవై వేల ఆస్ట్రేలియా డాలర్లు దక్కించుకుంది. భారత కరెన్సీలో ఇది దాదాపు రెండు కోట్ల తొంభై లక్షలకు సమానం. ఇప్పటివరకు వేలం వేసిన బ్రాడ్‌మన్ క్యాప్‌లలో…

Read More
Actress : అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది.. హీరోలతో ప్రేమాయణం.. బ్రేకప్ కారణంగా సినిమానే వదిలేసిన హీరోయిన్..

Actress : అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది.. హీరోలతో ప్రేమాయణం.. బ్రేకప్ కారణంగా సినిమానే వదిలేసిన హీరోయిన్..

ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన ఈ నటికి ఇప్పుడు 45 సంవత్సరాలు. అంతేకాదు ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లల తల్లి. అయినప్పటికీ తన అందం, అభినయంతో అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది. అలాగే ఒకప్పుడు కుర్రవాళ్ల ఫేవరేట్ హీరోయిన్. యూత్ లో అత్యధిక క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ ఆమె. కానీ వరుస చిత్రాలతో దూసుకుపోతున్న సమయంలోనే ప్రేమ, బ్రేకప్ కారణగా ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత తనకంటే పది సంవత్సరాలు పెద్ద హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె…

Read More
MS Narayana: జీవితంలో ఎన్నో బాధకరమైన సంఘటనలు..

MS Narayana: జీవితంలో ఎన్నో బాధకరమైన సంఘటనలు..

ఎప్పటికీ వేంటాడే జ్ఞాపకం అది.. ఎంఎస్ నారాయణ.. దివంగత సినీ నటుడు, హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో చిత్రాలతో తనదైన నటనతో మెప్పించారు. కానీ ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఎంఎస్ నారాయణ మరణం సినీపరిశ్రమకు ఇప్పటికీ తీరని లోటు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్ నారాయణ తన జీవితం, సినీప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని భావోద్వేగ సంఘటనలను పంచుకున్నారు. ఆయన అనుభవాలు…

Read More