CM Chandrababu : ఏపీలో పెట్రోల్ షార్జేజ్.. సీన్‌లోకి సీఎం ఎంట్రీ.. ఆయిల్ కంపెనీలకు కీలక ఆదేశాలు
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో ఆయిల్ కంపెనీలకు సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. ఆయిల్ కంపెనీలు ఎందుకు క్రెడిట్ ఇవ్వడం లేదని.. HPCL, IOCL, BPCL ప్రతినిధులను ప్రశ్నించారు. రిటైల్ ఔట్‌లెట్‌లకు అప్పుఇవ్వడం లేదని ప్రతినిధులు చెప్తుండటంతో ఆయిల్ కంపెనీల తీరుపై ఆయన సీరియస్ అయ్యారు. అయిల్ కంపెనీ యాజమాన్యాలు ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే.. అనుమతుల విషయంలో పునరాలోచించాల్సి వస్తుందన్నారని హెచ్చరించారు. ఏం జరుగుతుందో తనకు నివేదికలు వద్దని.. ఫలితాలు కావాలని…
