తాజావార్తలు

Best Scheme: రిస్క్ లేని పెట్టుబడి..15 ఏళ్లలో రూ.32 లక్షలకు పైగా మీ చేతిలో.. ఎలాగంటే?

Best Scheme: రిస్క్ లేని పెట్టుబడి..15 ఏళ్లలో రూ.32 లక్షలకు పైగా మీ చేతిలో.. ఎలాగంటే?


కేవలం రూ.10,000 ఆదా చేస్తే లక్షల రూపాయలు: మీరు 25 ఏళ్ల వయసులో నెలకు 30,000 రూపాయల జీతంతో మీ మొదటి ఉద్యోగంలో చేరితే ఆ సమయంలో మీ అప్పులు తక్కువగా ఉంటాయి. మీరు ఇప్పటి నుంచే ప్రతి నెలా మీ జీతం నుండి రూ.10,000 మీ పీపీఎఫ్‌ ఖాతాలో జమ చేయడం ప్రారంభిస్తే మీరు ఒక సంవత్సరంలో రూ.1,20,000 ఆదా చేయవచ్చు. అంటే, మీరు 15 సంవత్సరాలలో రూ. 1,800,000 ఆదా చేస్తారు. ఈ పెట్టుబడిపై మీకు లభించే స్థిర వడ్డీ రూ.1,454,567 అవుతుంది. దీనితో మొత్తం రూ. 3,254,567 అవుతుంది. పీపీఎఫ్‌ ఖాతాలు వార్షికంగా చక్రవడ్డీ పద్ధతిలో 7.1 శాతం వడ్డీని అందిస్తాయి. కాలక్రమేణా వడ్డీ రేట్లు పెరిగే కొద్దీ, ఆర్జించే వడ్డీ కూడా పెరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *