తాజావార్తలు

Ramayana: రావణుడిగా యష్‌… మంచినే చూపిస్తారా ??

Ramayana: రావణుడిగా యష్‌… మంచినే చూపిస్తారా ??


Ramayana: రావణుడిగా యష్‌… మంచినే చూపిస్తారా ??

నార్త్ ఇండియన్ మార్కెట్‌లో మంచి పేరున్న హీరోలు నెగిటివ్ రోల్స్ చేయడానికి ఒప్పుకోవడం ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. కేజీఎఫ్ లాంటి భారీ విజయంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్, ఇప్పుడు నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో రావణుడి పాత్ర పోషించడానికి అంగీకరించారు. ఇది ఆయన కెరీర్‌లో ఒక ముఖ్యమైన మలుపు కానుంది. రావణుడి పాత్ర అంటే కేవలం ప్రతికూలంగానే కాకుండా, అతని గొప్ప ప్రతిభను, అలాగే అహం కారణంగా అతను ఎదుర్కొన్న పతనాన్ని కూడా ఈ సినిమాలో చూపించనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Trisha: దగ్గరవుతున్న త్రిష.. నచ్చలేదంటున్న శ్రుతి !!

Lokah Chapter 2: లోక ఛాప్టర్ 2 గురించి చెప్పిన టొవినో థామస్

TTD Alert: శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి

Adilabad Airport: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

చెన్నై సమీపంలో గోల్డ్ షాపులో దోపిడీకి యత్నం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *