తాజావార్తలు

మెంతులతో ఒత్తైన జుట్టు.. చుండ్రు సమస్యకు చెక్ పెట్టే సహజ చిట్కా!


మెంతులు చుండ్రును తగ్గించడానికి, జుట్టును పెంచడానికి , తలలో ఇన్ఫెక్షన్లు రాకుండా నివారించడానికి చాలా మంచివని రుజువు చేశారు. జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో ఒకటి తలలోని ఇన్ఫెక్షన్లు, బలహీనమైన కుదుళ్లు. మెంతులు ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించగలవు.చుండ్రుతో బాధపడేవారికి, తరచుగా తలలో దురదలు, చిన్న కురుపులు, పొక్కులు వచ్చే వారికి ఈ చిట్కా ఎంతో మేలు చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *