తాజావార్తలు

TOP 9 ET: రోజు రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్న చిరు!

TOP 9 ET: రోజు రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్న చిరు!


సినిమాలే కాదు.. పలు సామాజిక కార్యక్రమాలతో.. ఫుల్ బిజీగా ఉండే మెగాస్టార్ చిరను.. ప్రతీ రోజు చాలా మంది కలుస్తుంటారు. దీంతో చిరు.. వారి బాగోగుల గురించి తెలుసుకోవడమే కాదు.. వారికి సాయం చేయడమూ.. ఇంటికొచ్చిన ప్రతీ ఒక్కరికీ మంచి భోజనం పెట్టి అతిథ్య ఇవ్వడమూ చేస్తుంటారు. ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి.. సగటున ప్రతీ రోజు దాదాపు 25 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తారని.. ఈయన అభిమాని డాక్టర్ సంపత్‌ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిరు మంచి మనసును మరో సారి అందరూ మెచ్చుకునేలా చేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sharwanand: న్యూ ఏజ్ క్రైమ్‌ కామెడీకి.. రిబ్బన్ కట్ చేసిన శర్వా..

Akira Nandan: తండ్రిని ఫాలో అవుతూ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కొడుకు

పోలీసుల కళ్ళకు ఏఐ గ్లాసెస్‌.. క్షణాల్లో వారిని పట్టేస్తుంది

Kashmir: భూతల స్వర్గం.. కశ్మీర్ సొగసు చూడతరమా

రూపాయి @ రూ 91.65.. ఎందుకీ పరిస్థితి ??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *