
టీ20 ప్రపంచకల్ విషయంలో బంగ్లాదేశ్‌కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ షాక్ ఇచ్చింది. భారత్‌లో టీ20 మ్యాట్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో దాని స్థానంలో స్కాట్‌ల్యాంకు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఈ విషయాన్ని తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
