తాజావార్తలు
ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ముంబైపై ఆర్‌సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. ఐపీఎల్ 2026 నుండి ముంబై అవుట్!

ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ముంబైపై ఆర్‌సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. ఐపీఎల్ 2026 నుండి ముంబై అవుట్!

రాయ్‌పూర్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన, తక్కువ స్కోరు నమోదైన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు, చివరి బంతికి 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయాన్ని అందుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 నుంచి నిష్క్రమించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠగా సాగిన పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ 2 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను…

Read More
నమ్మశక్యం కాని ప్రమాదం.. సిగ్నల్ స్తంభానికి వేలాడుతున్న బైక్.. నివ్వెరపోయిన జనం!

నమ్మశక్యం కాని ప్రమాదం.. సిగ్నల్ స్తంభానికి వేలాడుతున్న బైక్.. నివ్వెరపోయిన జనం!

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన ఒక వింత రోడ్డు ప్రమాదం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. సర్రే – డెల్టా సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటనలో, ప్రమాద తీవ్రతకు ఒక మోటార్‌సైకిల్ ఏకంగా గాలిలోకి ఎగిరి, ట్రాఫిక్ సిగ్నల్ స్తంభంపై ఇరుక్కుపోయింది. సినిమాల్లోని గ్రాఫిక్ సీన్‌ను తలపించే ఈ దృశ్యం చూసి స్థానికులు, వాహనదారులు విస్తుపోతున్నారు. డెల్టా పోలీసుల కథనం ప్రకారం, శనివారం (మే 09) మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో స్కాట్…

Read More
Tollywood : తల్లితో టాలీవుడ్ హీరోయిన్.. మదర్స్ డే రోజున స్పెషల్ ఫోటోస్ పంచుకున్న ముద్దుగుమ్మ.. ఎవరంటే..

Tollywood : తల్లితో టాలీవుడ్ హీరోయిన్.. మదర్స్ డే రోజున స్పెషల్ ఫోటోస్ పంచుకున్న ముద్దుగుమ్మ.. ఎవరంటే..

ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ పాత్ర వెలకట్టలేనిది. సినీ తారలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. మాతృదినోత్సవం నాడు టాలీవుడ్ ప్రముఖులు తమ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే నభా నటేష్ తన తల్లితో కలిసి ఉన్న కొన్ని అరుదైన , క్యూట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫోటోలలో తల్లికూతుళ్ల మధ్య ఉన్న అనుబంధం స్పష్టంగా కనిపిస్తోంది. నభా షేర్ చేసిన ఈ చిత్రాలలో కొన్ని ఆమె చిన్ననాటి…

Read More
Raw Chicken Cleaning: చికెన్‌ను వండే ముందు నీళ్లతో కడిగే అలవాటు మీకూ ఉందా? ఐతే మీరీ విషయం తెలుసుకోవాల్సిందే

Raw Chicken Cleaning: చికెన్‌ను వండే ముందు నీళ్లతో కడిగే అలవాటు మీకూ ఉందా? ఐతే మీరీ విషయం తెలుసుకోవాల్సిందే

పచ్చి చికెన్‌లో క్యాంపిలోబాక్టర్, సాల్మొనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా అధిక స్థాయిలో ఉంటుంది. వీటిని తినడం వల్ల కడుపునొప్పి, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీరు పచ్చి చికెన్‌ను కడిగినప్పుడు, ఆ నీటి బిందువులు సింక్, ప్లేట్లు, పాత్రలు, కౌంటర్లపై పడి ఈ బ్యాక్టీరియాను వ్యాప్తి చేస్తాయి. పారే నీటి కింద చికెన్‌ను కడగడం వల్ల బ్యాక్టీరియా చనిపోతుందని చాలా మంది నమ్ముతారు. కానీ నీరు బ్యాక్టీరియాను చంపదు. దానికి అధిక ఉష్ణోగ్రతలు…

Read More
గిన్నెలు కడిగే సబ్బుతో యమ డేజంర్‌.. తొందరగా ముసలితనం వచ్చేస్తుందట!

గిన్నెలు కడిగే సబ్బుతో యమ డేజంర్‌.. తొందరగా ముసలితనం వచ్చేస్తుందట!

గిన్నెలు కడిగే సబ్బు లేదా ద్రవ డిటర్జెంట్ ప్రస్తుతం మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. ఇది ప్రధానంగా గిన్నెలపై పేరుకుపోయిన నూనె మరకలు, మురికి, మొండి జిడ్డును శుభ్రపరచడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. గిన్నెలను మెరిపించే ఈ సబ్బులోని రసాయనాలు సున్నితమైన చర్మానికి తగిలినప్పుడు హాని కలిగిస్తాయి. గిన్నెలు కడిగే సబ్బులోని బలమైన డిటర్జెంట్లు చర్మంలోని సహజ నూనెలను పీల్చుకుంటాయి. దీనివల్ల చేతులు త్వరగా పొడిగా, గరుకుగా మారతాయి. మన చర్మం సహజ…

Read More
Video: 6,6,6,6,6,6,6,4.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ.. చెన్నై చిన్నోడి బీభత్సం చూశారా?

Video: 6,6,6,6,6,6,6,4.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ.. చెన్నై చిన్నోడి బీభత్సం చూశారా?

Urvil Patel Fastest Fifty: చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఉర్విల్ పటేల్, మొదటి బంతి నుంచే విరుచుకుపడ్డాడు. పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరును ఒక వికెట్ నష్టానికి 97 పరుగులకు చేర్చాడు. 384.62 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన ఉర్విల్ పటేల్, లక్నో బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని…

Read More
నేషనల్ కాదమ్మా.. ఇక్కడంతా ఇంటర్నేషనల్

నేషనల్ కాదమ్మా.. ఇక్కడంతా ఇంటర్నేషనల్

ఒకప్పుడు ఇండియన్ సినిమాలు మన లోకల్ మార్కెట్‌ను మాత్రమే టార్గెట్ చేస్తే చాలు అనుకునేవాళ్లు దర్శక నిర్మాతలు.. కానీ ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి. నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వైడ్‌గా సత్తా చూపే ప్రక్రియ మొదలైంది. ప్రమోషన్స్ నుంచే ఈ పద్దతులు ఫాలో అయిపోతున్నారు మేకర్స్. మరి దీనికోసం ఎవరెవరు ఏం చేస్తున్నారో ఎక్స్‌క్లూజివ్‌‌గా చూద్దాం.. రాజమౌళి ఏం చేసినా ఇంటర్నేషనల్ రేంజ్‌లో మోత మోగుతుందిప్పుడు. బాహుబలి నుంచే ఆయన స్టైల్ మారిపోయింది.. ట్రిపుల్ ఆర్‌కు అది…

Read More
భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పాము.. కన్నుమూసి తెరిచే లోపే ప్రాణాలు తీసేస్తుంది!

భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పాము.. కన్నుమూసి తెరిచే లోపే ప్రాణాలు తీసేస్తుంది!

మనం సాధారణంగా పాములను చూస్తే భయపడతాం. కానీ బ్లాక్ మాంబాను చూస్తే సాక్షాత్తు యమధర్మరాజును చూసినట్టే అని ఆఫ్రికా అడవుల్లో ఉండేవారు చెబుతుంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, ప్రమాదకరమైన పాములలో ఒకటి. దీని శరీరం బూడిద రంగులో ఉన్నా, దీనికి ‘బ్లాక్ మాంబా’ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇది కోపంతో నోరు తెరిచినప్పుడు లోపలి భాగం కాటుకలాంటి నలుపు రంగులో కనిపిస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. బ్లాక్ మాంబా పొడవు…

Read More
ఇంట్లో ఏం చేసిన కలసి రావడం లేదా ?? ఈ చిన్న మార్పులతో అదృష్టాన్ని సొంతం చేసుకోండి

ఇంట్లో ఏం చేసిన కలసి రావడం లేదా ?? ఈ చిన్న మార్పులతో అదృష్టాన్ని సొంతం చేసుకోండి

గుమ్మం ముందు ముగ్గు: మన ఇంటి ముఖద్వారం కేవలం ఒక ద్వారం మాత్రమే కాదు, అది ఇంటికి రక్షణ కవచం వంటిది. అందుకే గుమ్మం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మానికి పసుపు రాసి, అందమైన ముగ్గులు వేయడం వల్ల లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అవుతుంది. ప్రధానంగా బియ్యపు పిండితో వేసే త్రిశూలం ముగ్గు నెగిటివ్ ఎనర్జీని అడ్డుకుంటుంది. పసుపులోని యాంటీబయాటిక్ గుణాలు క్రిమికీటకాలను రాకుండా చేస్తే, ఆధ్యాత్మికంగా ఇది ఇంటికి ఒక మంగళకరమైన కళను తీసుకువస్తుంది. ప్రతిరోజూ ఉదయం…

Read More
Prices Rise: సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు – వంటింటి బడ్జెట్‌కు చిల్లు!

Prices Rise: సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు – వంటింటి బడ్జెట్‌కు చిల్లు!

Prices Rise: ప్రముఖ ఎఫ్.ఎమ్.సి.జి (FMCG) దిగ్గజం డాబర్ ఇండియా షాకింగ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2027) మొదటి త్రైమాసికం నుంచి తమ ఉత్పత్తుల ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు కంపెనీ సంకేతాలిచ్చింది. కేవలం డాబర్ మాత్రమే కాదు, హిందుస్థాన్ యూనీలీవర్ (HUL), నెస్లే, బ్రిటానియా వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఇదే బాటలో పయనించేలా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, ప్యాకేజింగ్ ఖర్చులు. ఇది కూడా…

Read More