పొంగల్ దంగల్.. మధ్యలో దూరడం అవసరమా
సంక్రాంతికి మన సినిమాలే ఐదు వస్తున్నాయి.. వాటికే థియేటర్లు సరిపోతాయా లేదా అనే చర్చ రోజూ జరుగుతుంది. ఇలాంటి సమయంలో మేము కూడా రేసులోనే ఉన్నామంటూ రెండు తమిళ సినిమాలు పొంగల్ బరిలోకి దిగుతున్నాయి. మరి వాటి థియేటర్ల పరిస్థితి ఏంటి..? అందులో ఒకటి ముందుగానే రేసు నుంచి తప్పుకుంటుందా..? అసలేంటి సిచ్యువేషన్..? రాజా సాబ్‌తో ఈసారి పండగ సీజన్ షురూ కానుంది. జనవరి 8 సాయంత్రం నుంచే పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక…
