Collagen Rich Fruits: రోజూ ఈ 5 పండ్లు తింటే చాలు! ముడతలు మాయమై ముఖం కాంతివంతంగా మారుతుంది!
చర్మం బిగుతుగా ఉండాలన్నా, ముడతలు రాకుండా మెరిసిపోవాలన్నా మన శరీరంలో ‘కొలాజెన్’ అనే ప్రోటీన్ సమృద్ధిగా ఉండాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మన బాడీలో ఈ కొలాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది, ఫలితంగా ముఖంపై ముడతలు, చర్మం వేలాడటం వంటి సమస్యలు మొదలవుతాయి. అయితే వేల రూపాయల బ్యూటీ ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం లేకుండానే.. మన ఇంట్లో దొరికే కొన్ని పండ్ల ద్వారా ఈ కొలాజెన్‌ను సహజంగా పెంచుకోవచ్చు. ఆ మ్యాజికల్ పండ్లు ఏంటి? అవి చర్మాన్ని ఎలా…
