టెస్ట్ ప్లేయర్‌గా స్టాంప్ వేస్తే.. 60 బంతుల్లో ఊచకోత.. కట్‌చేస్తే.. చివరి 4 బంతుల్లో దిమ్మతిరిగే ట్విస్ట్
Dubai Royals vs Gurugram Thunders: వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్‌లో చాలా ఆశ్చర్యకరమైన మ్యాచ్ జరిగింది. గోవాలో జరుగుతున్న ఈ లీగ్‌లో దుబాయ్ రాయల్స్ గురుగ్రామ్ థండర్స్‌ను కేవలం 3 పరుగుల తేడాతో ఓడించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గురుగ్రామ్ జట్టుకు చివరి 4 బంతుల్లో 4 పరుగులు మాత్రమే అవసరం అయినప్పటికీ, ఆ జట్టు 3 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. అంటే గురుగ్రామ్ జట్టు చివరి 4 బంతుల్లో ఒక్క పరుగు…
